Thursday, June 2, 2011

After Ram Reddy, Swapna to quit Sakshi

Close on the heels of “Priyadarshni” Ram Reddy a.k.a. Ram Annayya who had an unceremonious exit from Sakshi television channel promoted by YSR Congress party president Y S Jaganmohan Reddy, its most talented chief editor Swapna is also on the way out from the channel, according to grapevine.

Sources said Swapna would be joining as the head of the new media house to be launched by Praja Rajyam Party president-turned-Congress leader K Chiranjeevi. She reportedly served a notice on the Sakshi management to that effect. It is only a matter of time that she would be out of the Sakshi office. 

In fact, Swapna got the offer from Chiranjeevi a couple of months ago, but she could not accept it immediately as Jagan personally intervened and requested her to stay back. She could have been quite happy with Ram Reddy being out of the media house and expected that she would be elevated to the post of CEO. 

However, Jagan brought in Vardhelli Murali, editor of Sakshi daily, as the new CEO, much to the disgruntlement of Swapna. So, she decided to call it quits.

The PRP president is launching the new media house, after he withdrew his stakes in Maa TV. Along with its Chief Executive Officer Sharath Marar is working out a full-fledged news-cum-entertainment channel. And Swapna is going to play a key role in Chiranjeevi’s channel.

Source: www.greatandhra.com

ప్రజా ప్రశ్న - మనసు విప్పి మాట్లాడుతున్నారా?

‘నదీనాం సాగరో గతిః..’ అంటారు. అంటే నదులన్నీ ఎంత ఉధృతిలో ఎలా ఎలా ప్రవహించినా చివరకు కలిసేది సముద్రంలోనేనని. అలాగే తమ సృజనాత్మక శక్తి పరిపరి విధాలుగా ప్రకటితమైనా అంతిమంగా టీవీ అనే మహా సాగర పురోభివృద్ధిలో తామూ పాలుపంచుకోకుండా కుదరడం లేదు. ఆ జాబితాలో తాజాగా చేరిన వారు ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ. (భరద్వాజ నటుడు కూడా. తొంభై దశకాల్లో నరేష్ (సీరియల్) నాయకుడిగా వచ్చిన ఓ చిత్రంలో ప్రతినాయక పాత్ర పోషించారు) ‘ప్రజా ప్రశ్న’ (టీవీ 5 ఛానల్‌లో ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు వస్తున్నది) కార్యక్రమంలో వారానికో అతిథిని ఇంటర్వ్యూ చేసే పాత్ర కూడా పోషిస్తున్నారు. భరద్వాజ తన వ్యాపార విస్తృతిలో భాగంగా టీవీ కార్యక్రమాలు అందించే ప్రక్రియలో భాగస్వామ్యం వహిస్తున్న ఇప్పుడో కొత్త పాత్రలో వచ్చారు. ప్రాథమికంగా కళారూపాలతో వంశానుగతంగా కూడా సంబంధం ఉన్న భరద్వాజకు ఈ కొత్త పనేం పెద్ద కొత్త అన్పించదు. అయితే ఇప్పటికే పలువురిలా ప్రముఖుల్ని ప్రశ్నలడిగి సమాధానాలు రాబట్టే సందడి చేసేశారు కనుక ఇందులో కొత్తదనం ఏముంది? లేదా ఎలా చేస్తే ఇంకా వీక్షకాదరణ ఉంటుందన్న దాని గురించే ఇక్కడ ప్రస్తావన..

‘ప్రజాప్రశ్న’లో భాగంగా ఇటీవల గురు కొండవీటి జ్యోతిర్మయి (అన్నమాచార్య భావవ్యాప్తి కార్యక్రమంలో ప్రసిద్ధురాలు) సినీ నటి కమ్ ఎమ్మెల్యే జయసుధ, తదితరులతో మనసులోంచి సమాధానాలు చెప్పించారు. మనసు విప్పడం.. అనే మాట ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చిందంటే, ఈ మధ్య వచ్చే ఇంటర్వ్యూల్లో లేదా ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొనే సదరు వ్యక్తి మనసు విప్పి మాట్లాడుతున్నారా? అంటూ వీక్షకుల నుంచి అభిప్రాయ సేకరణ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సేకరించడం, చివర్లో అవును, కాదు శాతాలు చెప్పడమూ ఏదో ఒక రూపంలో జరుగుతోంది. వాటి విశ్వసనీయత పట్ల ఇప్పటికే పలు సందేహాలు అనేక మంది వ్యక్తం చేశారు కనుక ఆ సంగతి అనవసరం. అయితే అసలు ఒక మనిషి మరొక మనిషిని ఓ విషయం గురించి అడిగితే దానికి ప్రతిగా చెప్పే అంశంలో నూటికి నూరు పాళ్లూ నిజం ఉంటుందనే ఉద్దేశం. మరి అలాంటి వౌలిక అంశాన్ని లెక్కచేయకుండా తిరిగి ‘నిజమా’ ‘మనసు విప్పండి..’ కరెక్ట్‌గా చెప్పండి’ లాంటి పదాలు వాడటం అసలు ఇంటర్వ్యూల ప్రక్రియనే అపహాస్యం చేసినట్లు. ‘ప్రజా ప్రశ్న’లో ఇలా మనసులూ, గట్రా విప్పి చెప్పమన్న ప్రస్తావన నేరుగా లేకపోయినా, ఆ రకమైన నిఖార్సు నిజాలు కావాలన్న సన్నటి వత్తిడి అడిగిన ప్రశ్నల్లో కన్పడింది. జ్యోతిర్మయి ప్రోగ్రాంలోనే ఆమె నడుపుతున్న ట్రస్టు, కార్యక్రమాల నిర్వహణ, పారదర్శకత తదితరాల్ని భరద్వాజ గుచ్చిగుచ్చి అడిగారు. దానికి సమాధానంగా జరుగుతున్న తీరు గురించి చెప్పారు. ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించాలన్నా, ఇతర రంగాల కార్యక్రమాల మాదిరిగానే ధనం కావాలి. దానికి ఆర్థిక సహకారమూ అవసరం. ఇక్కడి ఈ ట్రస్టు విషయంలో జ్యోతిర్మయి చెప్పిన ప్రకారం ఏ కార్యక్రమానికి ఆ కార్యక్రమ ఆదాయ వ్యయాలే ఉంటాయి అని చెప్పారు. ఇదో రకంగా విమర్శలకు స్థానమివ్వని విధానం. అన్నింటికన్నా ఇక్కడ చూసుకోవాల్సింది వేగ యుగంలో నిరంతరం ఎవరి స్వార్థం వారు చూసుకునే పరిమిత ప్రపంచంలో బతుకుతున్న వారికి, జీవితమంటే ఇదే కాదు’ అంటూ అనేకానేక అంశాలపై దృష్టి నిలిపేలా ఆధ్యాత్మిక భావప్రాప్తిని ఏ రకంగా ఈ తరహా సంస్థలు చేయగలుగుతున్నాయని ఆ కోణంలోంచి చూస్తే కొండవీటి కృషి ప్రశంసనీయమే.

ఇంపైన రాగాలు
జ్యోతిర్మయి జ్ఞప్తికి రాగానే ఆమె వినిపించే మధుర రాగాలు ఒక్కసారి కళ్ల ముందు కదలాడతాయి. అదీ భావసహితంగా, వేరేగా అర్థాన్ని వివరించాల్సిన పని లేకుండానూ ఉంటాయి. అలాంటి మధుర కీర్తనలెన్నో జ్యోతిర్మయి ఆలపించారు. వాటిలో ‘బ్రహ్మమొక్కటే..’ ‘నారాయణా నీ నామమే గతి..’ విశేషంగా అలరించాయి. అంతకన్నా మరీ సంతోషపెట్టింది అన్నమయ్యలోని సంస్కరణ తత్వం. రైతులకు కల్తీలేని ఎరువులు అందివ్వాలనే తపన ఆనాడే వ్యక్తపరిచిన విధానాన్ని జ్యోతిర్మయి బాగా చెప్పారు.

సబబైన సలహా!
భరద్వాజకే కాదు.. చాలామందికి అనిపించిన ప్రశ్న ఇందులో ఒకటి ప్రస్తావితమైంది. అందరి అభిప్రాయమూ, లక్ష్యమూ అన్నమాచార్య భావప్రాప్తి అయినా వేర్వేరు వ్యక్తులు వేర్వేరు విధాలుగా (శోభరాజు, జ్యోతిర్మయి మొదలైనవారు) కృషి చేసే బదులు అందరూ ఒకే గొడుగున పని చేయచ్చు కదా.. అని. దానికి కొండవీటి చెప్పిన సమాధానం అంతగా సంతృప్తి పరచలేక పోయింది. అయితే అలా చేయడం తప్పు కాదు, ‘చేయచ్చు’ అన్న స్థూల అభిప్రాయానికి రావడం శుభసూచకం.
 
Source: www.andhrabhoomi.net

డిస్నీ చానల్ అదరహో!

నేటి బాలలే రేపటి పౌరులు.. భావి భాగ్య విధాతలు.. అంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలే తప్ప వాళ్ల కోసం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలేం ప్రముఖంగా కన్పడటం లేదు. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా వారి మనోభావాల కనుగుణంగా రూపొందించిన కార్యక్రమాల శాతమూ తక్కువే. అలా కాకుండా కేవలం పిల్లల కోసం, వారితోపాటు ఆరోగ్యకర హాస్యాన్ని, ఉత్సుకత మేళవింపులనీ సహృదయంతో ఆస్వాదించే పెద్దల కోసమూ గణనీయ కాలంగా డిస్నీ నెట్‌వర్క్ ఛానల్స్ కృషి చేస్తున్నాయి. ఆ కృషికి గుర్తింపే ఈ వారం దేశంలోని టీవీ వీక్షకుల్లో 45 శాతం మంది డిస్నీ ఛానల్స్ చూడటం. తామరతంపరగా ఛానల్స్ రోజుకోటి పుట్టుకొస్తున్న ఈ కాలంలో ఓ ఛానల్ కార్యక్రమాలకీ ఇలా 45 శాతం కట్టుబడటం మామూలు మాటేం కాదు.

మొదటి స్థానం కొట్టేసిన బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీ
ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు డిస్నీ ఛానల్‌లో ప్రసారమయ్యే ‘బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీ’ వ్యూయర్ షిప్‌లో మొదటి స్థానాన్ని కొనసాగించుకుంటోంది. 2005 నుంచి ప్రసారమవుతున్న ఈ ప్రోగ్రాం బాలల ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. అలాగే హిందీ ప్రాంతాల్లో 4 నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లల్ని డిస్నీ ఛానల్ అమోఘంగా ఆకర్షిస్తోంది. అలాగే ఈ ఛానల్ ఇటీవల ఆరంభించిన ఒరిజినల్ ఏనిమేషన్ షో ‘్ఫష్ హూక్స్’. (ప్రతి శనివారం ఉదయం పదకొండు గంటలకు ప్రసారమయ్యేవి కూడా చిట్టి చిన్నారులను టీవీ ముందు నుంచి లేవకుండా చేస్తోంది.

మున్ముందు కూడా..
ఇలా వీక్షకాదరణలో అగ్రస్థానం పొందిన డిస్నీ ఛానల్ యాజమాన్యం రాబోయే కాలంలో కూడా ప్రేక్షకాదరణే.. అందులోనూ బాలల మనోవికాసమే ఆలంబనగా, అనేకానేక ప్రోగ్రాముల రూపకల్పనలో నిమగ్నమైందని చెప్తున్నారు. వీటిల్లో డిస్నీ మూవీస్, సిటీ కామ్స్, కుటుంబ కథలు, సాహస కార్యాల కదంబాలు.. ఓహ్ ఒకటేమిటి ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లలేవైతే చూడాలని కోరుకుంటారో, అవన్నీ సమీకరించి సాక్షాత్కరింపజేసే పనిలో వాల్ట్‌డిస్నీ టెలివిజన్ ఇంటర్నేషనల్ ఇండియా బిజీగా ఉంది.. సో.. ఇక వాటిని ఆస్వాదించడమే ఆలస్యం.

Source: www.andhrabhoomi.net

త్వరలో ‌ 6tv.

తెలుగు న్యూస్‌ చానళ్ల అరాచకాలకు బలవుతున్న తెలుగు ప్రజల నెత్తిమీదికి మరో తెలుగు న్యూస్‌ చానల్ రాబోతుంది. 6tv పేరుతో నలుగురు రాజకీయ ప్రముఖులు ఈ చానల్ ను తీసుకురావడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నరట. ఈ నలుగురిలో సమైక్యపాపి చిరంజీవి కూడా ఉన్నట్టు కొందరు చెప్పుతున్నరు. 

Source: www.porutelangana.com

ఆద్రి న్యూస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ భక్తి చానల్‌ కమింగ్‌ సూన్‌..

త్వరలో ఆద్రి చానల్ రాబోతున్నది. బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ పూర్తిచేసుకొని ఎయిర్‌లోకి రావడానికి రెడీ అవుతున్నది. కొంత మంది ఉద్యోగులకు ట్రైనింగ్ కూడా ఇస్తుంది. శైలజ, రుబినా, అబ చానల్‌కు హెడ్‌గా పనిచేస్తున్నరట. శ్రీనగర్‌ కాలనీ చల్లా ఐకేర్‌ దగ్గర ఈ చానల్ ఆఫీస్‌ ఉన్నది. చానల్‌ మారాలనుకున్న, అవకాశం కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టు మిత్రులు ఆద్రిలో అవకాశం దక్కించుకోవచ్చు.

Source: www.porutelangana.com

టీవీ చానల్స్‌ లేటెస్ట్ జీఆర్పీ రేటింగ్స్‌

టీవీ9-88 లాస్ట్‌ వీక్‌ 105
సాక్షి-87 లాస్ట్‌ వీక్‌ 63
టీవీ5-73 లాస్ట్ వీక్‌ 81
జీ 24 గంటలు-32 లాస్ట్‌వీక్‌ 32
ఈటీవీ2-45, లాస్ట్‌వీక్ 46
ఎన్‌టీవీ-43 లాస్ట్‌వీక్‌ 54
ఐన్యూస్‌-13, లాస్ట్‌వీక్‌ 15
హెచ్‌ఎంటీవీ-46 లాస్ట్‌వీక్‌ 48
జెమిని 4 లాస్ట్‌వీక్‌ 3
స్టూడియో ఎన్‌ 16 లాస్ట్‌వీక్‌ 15
ఏబీఎన్‌- 22 లాస్ట్‌వీక్‌ 22
టీ న్యూస్‌-9 లాస్ట్‌వీక్‌-8

Source: www.porutelangana.com

Wednesday, June 1, 2011

డెత్‌ ఆఫ్‌ బిన్‌లాడెన్‌ డిస్కవరీ ఛానల్‌లో

టెలివిజన్‌ ప్రేక్షకులు ఎంతోమంది ఇష్టపడే డిస్కవరీ ఛానల్‌లో "డెత్‌ ఆఫ్‌ బిన్‌ లాడెన్‌" కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. జూన్‌ 5వ తేదీన రాత్రి 9గంటలకు చారిత్రాత్మకమైన ఈ ఆపరేషన్‌ను టెలివిజన్‌ ప్రేక్షకులు ఇంట్లో కూర్చుని తిలకించవచ్చు. పాకిస్తాన్‌లోని అబొట్టాబాద్‌లో అమెరికా సైనికులు విజయవంతంగా బిన్‌లాడెన్‌ను హతం చేసిన తీరును ఈ కార్యక్రమంలో చూడవచ్చని తిరిగి ఇదే కార్యక్రమం జూన్‌ 6వతేదీ సోమవారం రాత్రి 8గంటలకు ప్రసారమవుతుందని డిస్కవరీ ఛానల్‌ ప్రతినిధులు తెలిపారు.


Source: andhravilas.com

ఛానల్స్‌లో బోరు కొట్టిస్తున్న ‘సెల్రబెటీల పెళ్లి గోల’

సెలబ్రిటీలకు పెళ్లి సంబంధం కుదురుతుంన్న వార్త పిసరంత మీడియాకు అందితే చాలు ఛానల్‌లో ఆకాశమంత పందిరేసి భూదేవంత అరుగు అలికి పచ్చని తోరణాలు కట్టి వారి పెళ్లి జరిగేంతవరకు మీనాలో (ఛానల్) ఊరేగిస్తూనే ఉంటారు. పాపం! వారు మాత్రం కావాలని చేస్తారా? 24 గంటల కవరేజీకి సరుకు కావాలి కదా? అందుకే పిలవని పేరంటానికి సైతం మేమున్నామంటూ వెళ్లిపోయి కవరేజ్ చేసేస్తూ ఉడతా భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు.

పెళ్లికొడుకు ఎన్నిసార్లు బయటకు వచ్చి మీడియాకు చిక్కకుండా వెళ్లిపోయాడో వార్త నుండి పెళ్లి కోసం తయారౌతున్న పిండి వంటల వరకు తెగ ఆశ్చర్యపోతూ ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలని ట్రై చేస్తారు. పిలవని పేరంటానికి తయారై వెళ్లిన యాంకరమ్మ సదరు సెలబ్రిటీ ఇంటి గేటు ముందో కల్యాణ మండపం బయటో ఛానల్ వారు లైవ్‌లో పిలిచేంతవరకు వేచి ఉంటుంది. తీరా లైన్‌లోకి తీసుకున్న తరువాత నోరు చప్పరించుకుంటూ చెప్పిందే చెప్పి కెమెరామెన్‌తో నానా తిప్పలు పడుతుంది. ఇలాంటి సన్నివేశాలు ప్రతి ఛానల్‌లో దర్శనమివ్వడంతో ప్రేక్షకుడు పరమ బోర్ ఫీలవుతున్నాడు.

‘ఎంత చెట్టుకి అంత గాలి’ అన్నది సామెత. లేనివాడు ఆకలితో ఏడుస్తుంటే ఉన్నోడు అరక్క ఏడ్చాడట. అలా ఉంటాయి సెలబ్రిటీల పెళ్లిళ్ల తీరు. పదిమందీ చెప్పుకోవాలని చేసుకునే హడావిడికి ఎక్కువమందిని రావద్దని శుభలేఖల్లో చెప్పకనే చెబుతారు. అయినా కూడా వేలల్లో జనాలు వస్తారు. వాటిలో ఛానల్స్ వారు కూడా ఉండటం వల్ల తాము చూసిన (నోరెళ్లబెట్టి) విషయాలను లక్షల్లో కాదు కోట్ల మందికి పదేపదే చెప్పే గురుతర బాధ్యతను భుజాన వేసుకుంటారు. ఏ ఛానల్‌లో చూసినా ఇదే వాయింపు.
కొన్ని ఛానల్స్ చేసుకున్న అదృష్టానికి పెళ్లి కార్యక్రమాన్ని లైవ్ ఓన్లీగా ప్రసారం చేసుకునే హక్కులు లభిస్తాయి. అంతే! ఆ ఓవర్ ప్రసారాలకు ప్రేక్షకులకు సైతం పెళ్లంటే ఇలా చేసుకోవాలి లేకపోతే పెళ్ళే చేసుకోకూడదనిపించేస్తుంది. అయి తే అందరి కీ సాధ్య పడుతుందా? వాళ్లు సెలబ్రిటీలు కనుక సాగుతుందని సరిపెట్టుకుని యధాప్రకారం పప్పన్నం లాగించేయాల్సిందే. అనుక్షణం హైరానా పడిపోతూ తెలుసుకోవాల్సినంత సీను సెలబ్రిటీల పెళ్లిళ్లకుందా అనేది సామాన్య ప్రేక్షకుడి మాట. అలాంటి హడావిడిని ఛానల్స్ సృష్టిస్తున్నాయనేది వీరి వాదన. పిలవని పేరంటానికి మేం వెళ్లాం కావాలంటే చూడండి దానికి మీరే సాక్ష్యం అన్నట్లు ప్రేక్షకులపై రుద్దే ధోరణిని ఛానల్స్ అనుసరిస్తున్నాయా? అనే అనుమానంలో ప్రేక్షకుడు కొట్టుమిట్టాడుతున్నాడు.

సెలబ్రిటీలు పర్సనల్ లైఫ్‌లోకి ఛానల్స్‌ని ఎలాగ ఎంటరవ్వనివ్వరు కనుక వారి రంగానికి సంబంధించి దొరికిన క్లిప్పింగ్స్ సినిమా పాటలతో తెగ హడావిడి చేసి (బులిటెన్ బులిటెన్‌కు) సంబరపడిపోతారు. ఏదో మూల సమాచారంతో సెలబ్రిటీలు నివసించిన, పుట్టిన ఊళ్లకు పోయి అక్కడి జనంతో కథనాలు అల్లడం మొదలెడతారు.

పెళ్లితంతు పూర్తయ్యేవరకు సెలబ్రిటీలు ఎలాగా దొరకరు. అంతవరకు ఊరుకుంటే రేటింగ్‌లో వెనుకబడి పోతామని భావించిన సదరు ఛానల్స్ ఆకాశమంత పందిరేసేవాణ్ని - భూదేవిని అలికి ముగ్గు పెట్టేవాడ్ని తీసుకొచ్చి గంటల తరబడి సోది కబుర్లు పెడతారు. పాశ్చాత్య వంటలతో నిత్యం ముద్ద దింపుకునే సెలబ్రిటీలు వెరైటీ కోసం (నేటివిటీ మరిచి) తెలుగు వంటలను విందుకు ఆర్డరిస్తే మీడియాకు పండుగే. వంట మాస్టర్ల వెంటబడి మరీ కవర్ చేస్తారు. ఆఖరికి ప్రదానం బోండాలపై కూడా కథనాలు ప్రసారం చేయాల్సిందేనని ప్రతినబూనతారు. ఇక పెళ్లి జరిపించే పండితుల సంగతి సరేసరి. వీళ్లంతా ఛానల్స్‌కి దొరికిపోయే విఐపిలు.

ప్రతి బులిటెన్‌లోనూ హేలీ తోకచుక్క కనిపిస్తుందన్నంత హడావిడి చేస్తూ మరి కొద్ది గంటల్లో మరి కొన్ని నిమిషాల్లో పెళ్లి ముహూర్తం అంటూ వారు ఆందోళన పడిపోతూ ప్రేక్షకులను టెలివిజన్ సెట్ల ముందు కూర్చోబెట్టడానికి వీరోచితంగా ప్రయత్నిస్తారు. మేమే ముందు చూపించాం.

మేమే ఎక్కువ మందికి చూపించాం అంటూ సంబరపడిపోతూ లోగో ముద్రను కార్యక్రమంపై వేసుకుంటారు.

పెళ్లి ముహూర్తాలున్న సమయాల్లో ఎన్నో జంటలు ఒకటవుతాయి. కాని సెలబ్రిటీల పెళ్లిళ్లే లోక కల్యాణం కోసం జరిగినట్లు ప్రత్యక్ష దైవాలకు జరిగినట్లు ఛానల్స్ పాత కొత్త క్లిప్పింగ్స్ కల్యాణ గీతాలతో ప్రసారం చేయడం రోజురోజుకీ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాయి. అతి హడావిడి ఇష్టపడేవారి చేత కూడా పెదవి విరిచేలా చేస్తుందని గమనించాలి. సినీ స్టార్స్.. క్రికెట్ స్టార్స్.. పారిశ్రామికవేత్తలు.. వంటి ఎందరో సెలబ్రిటీల పెళ్లిళ్లలో కనిపించే కృత్రిమ ఆనందం కంటే సామాన్య మానవుని పెళ్లిలో కనిపించే నిజమైన ఆనందమే ఎక్కువ కాలం నిలిచిపోతుంది. ఇటనైనా ఛానల్స్ సెలబ్రిటీల పెళ్లిళ్ల ఫోకస్ కోసం సారం ఏమీ లేకపోయినా ఏదో వున్న బిల్డప్ చేసే బులిటెన్‌లకు స్వస్తి పలికి హుందాగా పెళ్లి వార్తను పెళ్లి రోజు క్లిప్స్‌తో ప్రసారం చేస్తే ప్రేక్షకులు మరింతగా విశ్వసిస్తారు, ఆనందిస్తారు.

Source: www.andhrabhoomi.net

Four channels to telecast Celebrity Cricket League matches

 BANGALORE: Cricket fever’s long tail continues as a new four team contest kicks off with two matches on 4 June in Bangalore.

The Celebrity Cricket League (CCL) has, for the first time, created a platform where film fraternities of the South and Bollywood will battle each other to be one up on each other through cricket. The matches that will be played are unlike the many cricket matches that have a mix of both cricketers as well as film actors; the four CCL teams comprise male members from Mumbai, Tamil, Telugu and the Kannada filmdoms.

The four teams are Mumbai Heroes with Salman Khan as captain, and Suneil Shetty as vice captian from Bollywood; Tamil Rhinos with Surya as captain and Abbas as vice captain from kollywood; Telugu Warriors with Venkatesh as captain and Vishnu as vice captain from Andhra Pradesh; and the Karnataka Bulldozers with Sudeep as captain and Dhruv as vice captain from Sandalwood.

The owners of the teams are: Mumbai Heroes Sohail Khan; Chennai Rhinos – AMR Construction, GVR Infrastructure and the Prayusha Group with Bharati Cements as team sponsors.

Telugu Warriors – the Manjeera Group through Vishnu Manchu; Karnataka Bulldozers – AKK Entertainment Limited through Ashok Kheny, the managing director of the Nandi Infrastructure Corridor Enterprise Ltd (NICE);One of the ambassadors of the CCL is Shreya Sharan.

The opening ceremony in Bangalore will see about 1200 folk artists performing live with the main act by Sonu Niigaam along with the main leads of the Kannada movie ‘Prasad’ with Arjun Sarja and Madhuri Bhattacharya as hosts. Bhattacharya, along with Sandalwood actor Ambareesh, is the ambassador of the Karnataka team.

Informs CCL director Vishnu Induri, ”We have purchased airtime for airing the matches live from Sahara One nationally for Hindi and English broadcast, from Star’s Vijay TV for Tamil broadcast, from Maa TV for the Telugu broadcast and from Star’s Suvarna TV for Kannada broadcast. The IPR remains with us. Depending upon future circumstances, we may sell broadcast rights to a channel.”

For the next season, the organisers of CCL plan to add two more teams to the tourney – from the Malayalam and the Bengali film industry.

The schedule of the seven match tourney is:

June 4 in Bangalore 3pm: Chennai Rhinos vs Telugu Warriors and at 7pm: Karnataka Bulldozers vs Mumbai Heroes

June 5 in Chennai 1pm: Karnataka Bulldozers vs Chennai Rhinos: and at 5pm: Telugu Warriors vs Mumbai Heroes

June 11 in Vizag 3pm: Karnataka Bulldozers vs Telugu Warriors: and at 7pm: Chennai Rhinos vs Mumbai Heroes

June 12 in Hyderabad 5 pm: Finals.


Source: www.indiantelevision.com

Popular Telugu Channel warns Audience

Day-by-day, a money minting program aired on a popular Telugu channel is getting more publicized. The audience are craving both for making bucks and to watch the thunder thighs of hot anchors. However, the channel is giving a direct warning to viewers now.

The program is all about calling them on the phone number given to answer a 'silly' question that can give you more than Rupees 25,000. So, how come the channel makes money with it? The trick is that while calling, immediately you will send on a waiting list, where you will be rendered Rs.12 per minute. A minimum of 10-15 minutes is required for one lucky person to get connected. By the time the program gives that lucky guy 25K, they earn almost a cool 1 lakh. Though the basic plot itself is a biggest attraction, the short and skimpy outfits worn by hot lady anchors making people stay tuned to the program.

Now, the warning comes in the form a scrolling where they say about call charges and other terms-conditions. It is only when a warning note is directed to be printed on a cigarette pack, the consumption of them increased. What a strategy dudes!

Source: www.gulte.com