Tuesday, July 5, 2011

ట్విస్ట్‌లతో సరదాగా సాగే.. ‘బంగారు కోడిపెట్ట’

జెమిని టెలివిజన్‌లో సరికొత్త గేమ్ షోగా ‘బంగారు కోడిపెట్ట’ ఇటీవల ప్రారంభమైంది. ఈ షో ప్రతి శని, ఆదివారాలలో సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ప్రేక్షకులను అలరించనుంది. జెమిని టాక్‌షోలకు గేమ్ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడంలో ఉదయభానుకు మంచి క్రేజ్ ఉంది. ఈ షోకు కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తూ బుల్లితెరపై దర్శనమిచ్చింది.

‘బంగారు కోడిపెట్ట’ షో పేరుకు తగ్గ సెట్ ప్రాపర్టీతో కనిపించింది. ‘ఘరానా మొగుడు’ ‘మగధీర’లలో మంచి పాపులర్ అయిన ‘బంగారు కోడిపెట్ట వచ్చెనండి...’ పాటను ఉదయభాను స్టెప్స్‌తో గ్రాఫిక్ మిక్సింగ్ బాగా చేయడంతో ప్రేక్షకులు షో పట్ల కూడా ఆకర్షితులయ్యారు.

వందల నుండి లక్షల వరకు డబ్బును గెలుచుకోవచ్చుననే కాన్సె
ప్ట్‌తో తయారు చేయబడిన ‘బంగారు కోడిపెట్ట’ షో ఫార్మేట్ డిఫరెంట్‌గా ఉంది. గేమ్‌లో ఎపిసోడ్‌కి నలుగురికి మాత్రమే అవకాశం కల్పించ బడుతుంది. నాలుగు రౌండ్లలో గేమ్ ముగిసేలోపు ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. మిగిలిన ఒకరు ఆఖరి జాక్‌పాట్ రౌండ్‌లో ఎంత గెలుచుకుంటారో అదే విన్నింగ్ ప్రైజ్‌గా లభిస్తుంది.

మొదట ప్రతి పార్టిసిపెంట్‌కి నాలుగు బంగారు కోడిగుడ్లు ఇస్తారు. వాటిలో మూడు అంకెల డబ్బు నుండి ఐదంకెల డబ్బు వరకు ఉంటుంది. ఇంకా అమృతం బిందె కాని విషం బాటిల్ కాని సర్వం గాని ఉండవచ్చు. అమృతం వస్తే పార్టిసిపెంట్ దానిని లైఫ్‌లైన్‌గా తనకు తాను ఉపయోగించుకోవచ్చు లేదా ఎదుటివారికి (నచ్చితే) ఉపయోగించవచ్చు.

విషం బాటిల్ వస్తే షో నుండి ఎలిమినేట్ కావల్సిందే. సర్వం వస్తే మనకు నచ్చని పార్టిసిపెంట్‌ని (కాటు వేసి) ఎలినిమేట్ చేయవచ్చు. కాకపోతే ఎందుకు ఎలిమినేట్ చేశామో రీజనింగ్ చెప్పాలి. జాక్‌పాట్ రౌండ్‌లో కోడిగుడ్లు కాస్తా బాతుగుడ్లుగా మారి షో ఆడాల్సి ఉంటుంది. పేరు బంగారు కోడిపెట్ట అంటూ ఘనంగా పెట్టినా దీనిలో ట్విస్ట్‌లు పార్టిసిపెంట్స్‌ని ముప్పుతిప్పలు పెట్టి ఒకరికే ప్రైజ్ మనీ వచ్చేలా చేస్తుంది. పాతిక లక్షలు గెలుచుకోవచ్చని భారీ నజరానా ఆశచూపినా అంత వచ్చే సీన్ అరుదనే చెప్పాలి.

ఇక టెలివిజన్ గేమ్ షోల ప్రత్యేక జాఢ్యం రూల్స్ ప్రకారం సెలబ్రిటీలతోనే ఎపిసోడ్‌లను నడిపించడం జరుగుతున్న ఈ తరుణంలో బంగారు కోడిపెట్ట తొలి ఎపిసోడ్ కూడా ఏమీ తీసిపోలేదు. కాకపోతే గుడ్డిలో మెల్ల అన్నట్టు నలుగురు పార్టిసిపెంట్స్‌లో ఇద్దరు టీవీ ఆర్టిస్టులు ఇద్దరు సాధారణ పార్టిసిపెంట్స్ కనిపించడం కొసమెరుపు. రాబోయే ఎపిసోడ్స్‌లో సాధారణ పార్టిసిపెంట్సగా ఎందరు వచ్చి ప్రేక్షకులను అలరిస్తారో వేచి చూడాలి.

Source: www.andhrabhoomi.net

తెలంగాణ జర్నలిస్టులకు శుభవార్త, త్వరలో మరో తెలంగాణ చానల్‌

సీమాంధ్ర జర్నలిస్టులు, సో కాల్డ్ తెలంగాణ జర్నలిస్టుల కుట్రలకు బలవుతున్న జర్నలిస్టులకు శుభవార్త. త్వరలో తెలంగాణకు మరో కొత్త చానల్‌ రాబోతుంది. ఎంపీ వివేక్‌ తెలంగాణ కోసం “వీ 6” చానల్‌ పెడుతున్నడు. ఈ చానల్‌ వ్యవహారాలను తెలంగాణ డైనమిక్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్ట్‌, అభ్యుదయవాది, ఆంధ్ర చానల్‌లో తెలంగాణ గుండె చప్పుడు వినిపించిన అంకం రవి చూస్తున్నరు. ఉద్యోగులందరినీ ఓన్లీ తెలంగాణ వాళ్లనే తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. సీమాంధ్ర సెటిలర్లకు.. సోకాల్డ్‌ తెలంగాణ జర్నలిస్టులకు అవకాశం ఉండదని తెలుస్తుంది. సో తెలంగాణ కోసమే పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇది మంచి అవకాశం. 

Source: www.porutelangana.com

Monday, July 4, 2011

‘సీమాంధ్ర టీవీ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయాలి’

తెలంగాణ ఉద్యమాన్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్న సీమాంధ్ర టీవీ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని ఛానళ్ల లోగోలను న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఖని ప్రధాన చౌరస్తాలో ధ్వంసం చేశారు. కొంత కాలంగా సీమాంధ్ర టీవీ ఛానళ్లు తెలంగాణ ఉద్యమంపై విష ప్రచారం చేస్తూ, ఆత్మహత్యలను ప్రోత్సహించేలా ప్రసారం చేశాయని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ ప్రజావూపతినిధులు తీసుకున్న రాజీనామా నిర్ణయాలను తప్పుగా చూపుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్న ఆయా ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయాలని ఎంఎస్‌ఓలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యూ ఇండియా పార్టీ నాయకులు కె వి.అశోక్, విక్రంసింగ్, పుట్ట రాజన్న, పటేల్, సంపత్, అనిల్, రఘు, శ్యామ్, శ్రీనివాస్, అరుణ్, అంజయ్య, జనగామ తిరుపతి పాల్గొన్నారు.

Source: www.namasthetelangaana.com

టీవీ సీరియళ్ళ కంటే నాటక రంగంలోనే ఎక్కువ ఆదరణ - సురభి ప్రభావతి

ప్రాచుర్యం, గుర్తింపుతోపాటు ఆదాయం అధికంగా లభించే అవకాశం వున్నా టీవీ సీరియళ్ళలో అవకాశాల కంటే నాటకరంగంలోనే జనాదరణ ఎక్కువగా వుంటుందని ప్రముఖ రంగస్థల నటీమణి సురభి ప్రభావతి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన సురభి కళాకారుల కుటుంబానికి చెందిన ప్రభావతి కావలి పట్టణంలో నిర్వహిస్తున్న డిఆర్ కళాపరిషత్ నాటకోత్సవాలకు హాజరైన సందర్భంగా శనివారం విలేఖరులతో తన భావాలను పంచుకున్నారు. స్థానిక రామ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అత్యధిక సంఖ్యలో నాటకరంగ కళాకారులున్న ఏకైక కుటుంబం తమదే కాగా కాలక్రమంలో సరైన ప్రోత్సాహం లేక అనేకమంది ఇతర వ్యాపకాలు వెతుక్కోక తప్పలేదని చెప్పారు. గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో హైదరాబాద్‌లో నిర్మించుకున్న సురభి కాలనీలో తమకు నివాసం దొరకడం కొంత ఊరటనిచ్చిందని అయితే ఉపాధి పరంగా కేవలం నాటకరంగానే్న నమ్ముకున్నందున పెద్దగా ఫలితం లేదని తెలిపారు. బాలనటిగా గుణ సుందరి, మదనకామరాజు నాటకాల ద్వారా రంగస్థలంపై అడుగుపెట్టిన తాను ఇప్పటివరకు సుమారు 300 నాటికలు, నాటకాల్లో వివిధ పాత్రలు పోషించగా మృతసంజీవిని నాటకంలో రాజ్యలక్ష్మి పాత్ర, శశిరేఖాపరిణయంలో హీరోయిన్ పాత్రలు తనకు గుర్తింపు తెచ్చాయన్నారు. అలాగే విప్రనారాయణలో దేవదేవి పాత్రకు బాపూబాటలో అనే నాటకంలో ప్రధాన పాత్రకు రెండుసార్లు నంది అవార్డులు లభించడం సంతృప్తినిచ్చిందన్నారు. వీటితోపాటు ఆయుష్మాన్‌భవ, నరకాసుర, విప్రనారాయణ నాటకాల్లో నటనకు గాను మూడుసార్లు గరుడ అవార్డులు సాధించినట్లు ప్రభావతి తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా సుమారు 3వేలకుపైగా ప్రదర్శనల్లో పాల్గొనే అవకాశం దక్కినందున పారితోషికాల పరంగా ఒడిదుడుకులు లేని జీవనం సాగించగల్గుతున్నామన్నారు. ఇటీవల బతుకమ్మ, మహాత్మా సినిమాల్లో కొంత ప్రాధాన్యతగల పాత్రలు పోషించగా పూతరేకులు, మాయాబజార్, సరస్వతీ వైభవం వంటి టీవీ సీరియళ్ళలో నటించినట్లు చెప్పారు. అయితే టీవీ, సినిమాల్లో అవకాశాల కోసం నటనలో ప్రతిభతో పాటు ఎవరో ఒకరి అండ అవసరం కాగా సురభి కళాకారులకు అలాంటి గాడ్‌ఫాదర్‌లు లేనందున నాటకరంగాన్నే నమ్ముకోక తప్పలేదని చెప్పారు. తమ పిల్లలు చదువుకుంటూనే అడపాదడపా నటిస్తుంటారని, తన భర్త నాగేష్ కూడా ఇదే రంగంపై ఆధారపడినట్లు ప్రభావతి వివరించారు. కళారంగంలో కావలికి గల విశిష్ట ఖ్యాతిని విన్నప్పటికీ పరిషత్‌కు హాజరవడం ఇదే తొలిసారి కాగా ఇక్కడి కళాకారుల చూపించే ఆదరాభిమానాలు మరువలేని విధంగా ఉన్నాయన్నారు.

Source: www.andhrabhoomi.net

Hollywood action heroes belt out Telugu on outdoors in Andhra Pradesh

The new Telugu channel, UTV Action Telugu, has action-packed scenes and local language dialogues in its promos in electronic stores, across cities in the state.

 

Picture Will Smith in his 'Men In Black' avatar or Spiderman, delivering hard-hitting dialogues in Telugu -- well, for the Telugu-speaking Hollywood fans, this is now a reality with the recently launched UTV Action Telugu channel.

UTV, which had launched the 'Action' Hindi channel that showcases dubbed Hollywood movies last year, launched the same in Telugu on June 26. To promote the launch, the channel has tied up with electronic retail stores in Hyderabad to air promos of the channel across their displayed TV screens.

Eight electronic stores including NEXT at A S Rao Nagar, Nallakunta, Malkapet, Croma at Jubilee Hills, Punjagutta, E-Zone at Hyderabad Central, Punjagutta, and City Center at Banjara Hills, as well as HomeTown in Punjagutta are running the UTV Action Telugu promos. The promos will play on the TV screens for one month.

The channel has also plastered key cities in Andhra Pradesh with an outdoor campaign that comprises about 150 hoardings, bus backs and bus shelters at prominent locations. The campaign is designed around the theme, 'Action invades Andhra'. The new channel is being promoted through a high intensity marketing plan to ensure optimum visibility across platforms including print, television, outdoor and an extensive on-ground activation. 

The entire communication is in Telugu. However, interestingly, it is not inspired by any specific movie, but rather, is inspired by the language used in Telugu action movies. This outdoor campaign will be on for a month. The creatives have been done by the Mumbai-based agency Xtrathin, while the media has been handled by OAP.

Giving insights on the electronics retail store promotion idea, Kunal Mukherjee, marketing head, UTV Action Telugu, says, "Consumers go to the electronics stores to experience the TV viewing of new models and missing out on the channel promos across all was a very small possibility. Apart from the regular traditional advertising through outdoor, print media and TV, we needed to reach out to our audiences in places which will definitely grab their attention."


On the UTV Action journey and the launch of the new Telugu channel, he says, "UTV Action was born from the insight that only action content permeates across languages. Traditionally, male audiences accumulated on news and cricket channels. With UTV Action, we broke this trend and right from the launch, gave men a destination on television to call their own. After the success of UTV Action Hindi, it was evident that action as a genre cuts across all barriers and appeals to all kinds of audiences."

He further adds that Telugu is the second-most preferred language of release for Hollywood action films in India, with Andhra yielding the highest returns for Hollywood films when dubbed in the local language.

For instance, blockbusters such as Avatar and 2012 grossed more than Rs 30 crore in Telugu alone. Through UTV Action Telugu, the channel intends to become the ultimate action destination in that region.

UTV Action Telugu is also associating with single screen theatres in more than 25 cities and multiplexes across key markets such as Hyderabad, Vizag and Vijaywada, as these are heavy movie-viewing markets.

The channel also plans to launch in other languages, but these are still in the pipeline. 

Source: www.afaqs.com

Raj News renamed as T News; plans to launch Telugu GEC soon

Launched last year, Telugu news channel Raj News, from the stable of Telangana Broadcasting Pvt Ltd, has changed its name to T News with effect from April 2011. Meanwhile, the channel has beefed up its content line-up and had made significant changes in the overall look and feel of the channel.

Now, Telangana Broadcasting is gearing up to launch a new Telugu general entertainment channel for the Telangana region.

Speaking to exchange4media, Upendra N, GM, Advertising & Marketing, T News, said, “Since we have got very good response from the market for T News, we are planning to launch T Entertainment very soon.”

On the thought process behind changing the name of Raj News, Upendra explained, “As a channel name, T News is easier to remember. Meanwhile, in order to continue the forward momentum of our fast growth, we are also bringing in new technology and equipment to enhance the broadcast quality, coverage, content and programmes.”

Recently, the channel had undergone a makeover with changes design, layout and colour format. This apart, the channel is busy strengthening its content line-up with the introduction of new programmes. The channel has appointed new staff in its various departments, including reporters and anchors.

Upendra further said that as the channel was not on the DTH platform at present, they were in talks with various DTH players to expand the reach of the channel. It may be recalled that the group had come up with a Telugu newspaper recently named Namasthe Telangana from the Telangana region of Andhra Pradesh.

Source: www.exchange4media.com

Sunday, July 3, 2011

'Filmfare Awards South'- A Spectacular Event

The Filmfare Awards ceremony was held yesterday at Novotel, Hyderabad in spectacular way filling in excitement among every one.

The show picked up at 7:30 PM and went on till 2 PM amidst full crowd those didn’t get away from their seats. Although some felt uncomfortable for the show running late, the glow, glitter and the presence of stars of all four South Indian languages couldn’t make them leave the place.

The satellite rights of the event were bagged by Gemini TV and the people have to wait to watch on idiot box till then. Here is the list of award winners:

Telugu
• Best Film: Vedam
• Best Director: Radhakrishna Jagarlamudi - Vedam
• Best Actor: Allu Arjun - Vedam
• Best Actress: Anushka Shetty - Vedam
• Best Supporting Actor: ** Sai Kumar - Prasthanam
• Best Supporting Actress: Abhinaya - Shambo Shiva Shambo
• Best Music Director: ** A. R. Rahman - Ye Maaya Chesave
• Best Male Playback Singer: Ramesh Vinayagam & Karunya - "Sada Shiva Sanyasi" - Mahesh Khaleja
• Best Female Playback Singer: Geetha Madhuri - "Magallu" - Golimaar
• Best Lyricist: Ramajogaiah Sastri - "Sada Siva Sanyasi" - Mahesh Khaleja
 
Tamil:• Best Film: Mynaa
• Best Director: Vasanthabalan - Angadi Theru
• Best Actor: Vikram - Raavanan
• Best Actress: Anjali - Angadi Theru
• Best Supporting Actor: Parthiban - Aayirathil Oruvan
• Best Supporting Actress: Saranya Ponvannan - Thenmerku Paruvakaatru
• Best Music Director: A. R. Rahman - Vinnaithaandi Varuvaayaa
• Best Lyricist: Thamarai - "Mannipaya" - Vinnaithaandi Varuvaayaa
• Best Male Playback Singer: Karthik - "Usure Poguthey" - Ravanan
• Best Female Playback Singer: Shreya Ghoshal - "Un Perai Sollum" - Angadi Theru

Malayalam
• Best Film: Pranchiyettan & the Saint
• Best Director: Ranjith - Pranchiyettan & the Saint
• Best Actor: Mammootty - Pranchiyettan & the Saint
• Best Actress: Mamta Mohandas - Kadha Thudarunnu
• Best Supporting Actor: Biju Menon - Marykkundoru Kunjaadu
• Best Supporting Actress: Urvashi - Mummy & Me
• Best Music Director: Gopi Sundar - Anwar
• Best Male Playback Singer: Hariharan - "Aaro Padun" - Kadha Thudarunnu
• Best Female Playback Singer: Shreya Ghoshal - "Kizhakk Pookkum" - Anwar
• Best Lyricist: Rafeeque Ahmed – "Kizhakku Pookkum" – Anwar

Kannada
• Best Film: Jackie
• Best Director: Girish Kasaravalli - Kanasemba Kudureyaneri
• Best Actor: Shivrajkumar - Thamassu
• Best Actress: Radhika Pandit - Krishnan Love Story
• Best Supporting Actor: Avinash - Aptharakshaka
• Best Supporting Actress: Umashree - Krishnan Love Story
• Best Music Director: V. Harikrishna - Jackie
• Best Male Playback: S. P. Balasubrahmanyam - "Gharane" - Aptharakshaka
• Best Female Playback: Sunitha Gopraju – "O Priyathama" - Cheluveye Ninne Nodalu
• Best Lyricist: Kaviraj - "Gharane" - Aptharakshaka

Other awards
• Best Female Debutant: Samantha - Ye Maaya Chesave (Telugu)
• Best Male Debutant: Rana Daggubati - Leader (Telugu)
• Best Choreographer: Baba Bhaskar - "Kadhal Vandhale" - Singam (Tamil)
• Best Choreographer: Raju Sundaram - "Eyi Raaja" - Brindavanam (Telugu)
• Best Cinematographer: R. Rathnavelu - Enthiran (Tamil)
• Best Cinematographer: Manoj Paramahamsa - Ye Maaya Chesave (Telugu)
• Best Costume Design: Manish Malhotra - Enthiran (Tamil)
• Best Production Design: Sabu Cyril - Enthiran (Tamil)
• Lifetime Achievement Award: Chiranjeevi
• Lifetime Achievement Award: Jayasudha

Source: www.greatandhra.com

DD to telecast Wimbledon finals

NEW DELHI: The men and women's finals of the Wimbledon Tournament in London will be telecast live by Doordarshan on its national channel, DD One.

The women's singles finals is being telecast today from 6.30 pm, and the men’s singles final will be telecast live the next day 3 July from 6.30 pm till conclusion. The telecasts will be preceded by a pre-match discussion.

DD will also telecast live the annual Car Festival of Lord Jagannath at 9 am on 3 July until conclusion.

Source: www.indiantelevision.com

Saturday, July 2, 2011

మీడియాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్

తమపై తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రాజీనామాల నిర్ణయంపై తాము వెనక్కి తగ్గినట్లు మీడియా వార్తలను ఇచ్చిందని, దీన్ని తాము తీవ్రంగా తీసుకుంటున్నామని, ఇటువంటి వార్తాకథనాలను మానుకోకపోతే ఏం చేయాలో తమకు తెలుసునని, ఇది తమ హెచ్చరిక అని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. శుక్రవారం సమావేశానికి వచ్చిన ఒక్క శాసనసభ్యుడు మాత్రమే రాజీనామా నిర్ణయాన్ని వ్యతిరేకించారని, ఆ శాసనసభ్యుడు ఎవరో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. సమావేశానికి వచ్చినవారి గురించి మాట్లాడకుండా రానివారి గురించి ఎందుకు మాట్లాడుతారని ఆయన అన్నారు.

మంత్రి దానం నాగేందర్ తమ సమావేశాలకు గత రెండేళ్లలో ఎప్పుడూ రాలేదని, ఇద్దరో ముగ్గురో మంత్రులు తమ సమావేశాలకు రావడం లేదని, ఆ విషయం అందరికీ తెలుసునని, వారిని ప్రజలు చూసుకుంటారని, కొత్తగా ఆ మంత్రులు రావడం లేదని ఎందుకు అడుగుతారని ఆయన అన్నారు. తామంతా కలిసికట్టుగా ఉన్నామని ఆయన చెప్పారు. శుక్రవారం సమావేశంలో 21 మంది సభ్యులు రాజీనామాకు ఆమోదించారని ఆయన చెప్పారు. మీడియా పనిగట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తోందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం కూడా అన్నారు. తాము 11 మంది పార్లమెంటు సభ్యులం పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేశామని, ఇప్పుడు కూడా తాము కలిసే ఉంటామని ఆయన చెప్పారు.

Source: thatstelugu.oneindia.in

Telugu Magic TV Customers get Special Discount for NATS


Telugu Magic TV Customers get 25% special discount for NATS 2011 Conference in NJ and 2 GREAT NEW ANNIVERSARY OFFERS
TeluguMagicTV is offering all Existing and New customers a 25% special discount for NATS 2011 Conference in Edison, NJ through July 2nd & 3rd.
Customers on any of Telugu Magic TV subscription qualify for this discount, including those subscribed to the limited $1 Trial offer.
In addition, TeluguMagicTV is offering WillowTV Cricket after launching it on June 30, 2011 by Honorable Assembly Speaker Nadela Manohar.
The 24/7 cricket channel has been available through a partnership with the trusted cricket provider, WillowTV. Also, TeluguMagicTV is offering a free Roku box to new customers that sign up for the Gold and Platinum subscriptions.http://www.telugumagictv.com/html/index.aspx?page=Products_Prebuilt
TeluguMagicTV will be located at the NATS conference on July 2nd & 3rd; come by and learn more about getting the complete Telugu family entertainment in North America. If you have more questions, visit us at NATS conference or at www.telugumagictv.com.
Please collect your Discount coupon at http://www.telugumagictv.com counter Near NATS registration Desk by Identifying your user name (i.e email id).

Source: www.greatandhra.com