టీవీ చానల్స్ రేటింగ్స్ లెక్కించే టామ్ సంస్థ ప్రతివారం సేకరించిన సమాచారాన్ని చార్టుల రూపంలో ఆ తరువాత వచ్చే బుధవారం నాటికి చానల్స్ కు అందజేస్తుంది. ఆ సమాచారాన్ని సంక్షిప్తంగా ఈ బ్లాగులో ప్రతి వారం చూడవచ్చు.
—————————————————————————————–
చానల్ 4+ సం. 15+ సం. 25+ సం 25+ సం
. అందరూ అందరూ అందరూ పురుషులు
—————————————————————————————–
టీవీ 9 3.10 3.38 3.51 4.13
ఈటీవీ 2 0.83 0.95 1.06 1.25
ఎన్ టీవీ 0.98 1.11 1.11 1.40
టీవీ 5 1.63 1.87 2.14 2.17
ఐ న్యూస్ 0.36 0.41 0.41 0.46
హెచ్ ఎమ్ టీవీ 0.73 0.82 0.83 0.92
సాక్షి టీవీ 1.02 1.12 1.19 1.40
జీ 24 గంటలు 0.78 0.83 0.81 0.90
మహా టీవీ 0.47 0.52 0.55 0.66
స్టుడియో ఎన్ 0.51 0.56 0.55 0.68
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి 0.75 0.82 0.90 1.16
జెమిని న్యూస్ 0.16 0.17 0.20 0.25
రాజ్ న్యూస్ 0.47 0.46 0.54 0.76
టీవీ 1 0.20 0.24 0.21 0.23
————————————————————————————-
ఆగస్టు 8 నుంచి 14 వరకు వివిధ వయోవర్గాలవారీగా వివిధ చానల్స్ మార్కెట్ వాటా ఇది.
వార్తలు చూసే వాళ్ళలో పురుషుల శాతం ఎక్కువనే విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది.
వయసు పెరిగే కొద్దీ న్యూస్ మీద ఆసక్తి పెరుగుతున్నట్టు గమనించవచ్చు.
గడిచిన మూడు వారాల విశ్లేషణ
—————————————————————————————————–
చానల్ 31 వ వారం 32వ వారం 33 వ వారం సగటు ర్యాంకు
—————————————————————————————————–
టీవీ 9 3.86 3.48 3.95 3.76 1
ఈటీవీ 2 1.49 1.30 1.12 1.30 4
ఎన్ టీవీ 1.34 1.20 1.41 1.32 3
టీవీ 5 1.81 2.02 1.80 1.88 2
ఐ న్యూస్ 0.36 0.37 0.48 0.40 11
హెచ్ ఎమ్ టీవీ 0.74 0.76 0.83 0.78 8
సాక్షి టీవీ 1.20 1.15 1.34 1.23 5
జీ 24 గంటలు 0.76 0.82 0.98 0.85 7
మహా టీవీ 0.45 0.46 0.61 0.51 10
స్టుడియో ఎన్ 0.59 0.63 0.70 0.64 9
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి 0.79 1.05 1.03 0.96 6
జెమిని న్యూస్ 0.21 0.18 0.21 0.20 13
రాజ్ న్యూస్ 1.21 0.74 0.60 0.85 7
టీవీ 1 0.24 0.26 0.29 0.26 12
—————————————————————————————————-
మొత్తం వాటా 15.05 14.42 15.35 14.94
—————————————————————————————————-
ఎన్నికల సమయంలో బాగా పుంజుకున్న రాజ్ న్యూస్ ఆ తరువాత కాస్త తగ్గింది. అయితే తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా అందుబాటులో ఉన్నప్పటికీ గణనీయంగా మార్కెట్ వాటా సంపాదించుకోగలుగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. మొదటి స్థానంలో టీవీ9 ఎంత సుస్థిరంగా ఉందంటే, రెండో స్థానంలో ఉన్న టీవీ5 వాటా అందులో సగం మాత్రమే. ఇటీవలి కాలంలో సాక్షి, ఏబిఎన్ చానల్స్ గణనీయమైన పెరుగుదల నమోదుచేసుకుంటుండగా ఐ న్యూస్ వేగంగా పడిపోతోంది. ఈటీవీ 2 కూడా ఆశాజనకమైన ఫలితాలు సాధించలేకపోతోంది. మహా, స్టుడియో ఎన్, జీ 24 గంటలు, హెచ్ ఎమ్ టీవీ కొంతమేరకు మెరుగుపడుతున్నాయి.
ఎంటర్‌టైన్మెంట్ చానల్స్
చానల్ 4+ సం. 4+సం. 4+సం. 15+సం. . 15+సం. 15+సం.
. అందరూ మహిళలు పురుషులు అందరూ మహిళలు పురుషులు
ఈటీవీ | 8.63 | 9.42 | 7.73 | 9.02 | 9.94 | 7.90 |
జెమిని | 18.88 | 20.31 | 17.24 | 19.17 | 20.42 | 17.67 |
తేజ టీవీ | 9.35 | 9.19 | 9.53 | 9.58 | 9.34 | 9.88 |
మా టీవీ | 6.53 | 6.47 | 6.60 | 6.37 | 6.35 | 6.39 |
జీ తెలుగు | 7.31 | 7.90 | 6.64 | 7.22 | 7.68 | 6.67 |
వనిత | 0.21 | 0.23 | 0.17 | 0.21 | 0.23 | 0.18 |
సితార | 0.42 | 0.35 | 0.49 | 0.43 | 0.37 | 0.51 |
ఆర్ టీవీ | 0.01 | 0.02 | 0.01 | 0.02 | 0.02 | 0.02 |
జెమిని మ్యూజిక్ | 1.84 | 2.19 | 1.44 | 1.84 | 2.14 | 1.47 |
మా మ్యూజిక్ | 0.96 | 1.15 | 0.75 | 0.92 | 1.04 | 0.78 |
విస్సా | 0.02 | 0.03 | 0.02 | 0.03 | 0.03 | 0.02 |
హెచ్ వై టీవీ | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 0.00 | 0.00 |
ఏ టీవీ | 0.24 | 0.20 | 0.29 | 0.27 | 0.23 | 0.32 |
ఇతర చానల్స్ | 33.10 | 31.32 | 35.13 | 31.10 | 30.12 | 32.30 |
మొత్తం వాటా | 100.00 | 100.00 | 100.00 | 100.00 | 100.00 | 100.00 |
ఎంటర్‍టైన్‍మెంట్ చానల్స్ లో జెమిని, తేజ చానల్స్ మొదటి రెండూ స్థానాలు కొనసాగిస్తూ తిరుగులేని ఆధిక్యంలో ఉన్నాయి. రెండో స్థానం కోసం పోటీపడిన ఈటీవీ, మా టీవీ, జీ తెలుగు బాగా వెనుకబడ్డాయి. వనిత, సితార, ఆర్ టీవీ, విస్సా వంటివి నామమాత్రంగా మిగిలిపోయాయి. గతంలో జెమినీ మ్యూజిక్ కు గట్టి పోటీ ఇచ్చిన మా మ్యూజిక్ ఇప్పుడు సగానికి సగమై పోయింది.
Source: bhavanarayana.co.tv
No comments:
Post a Comment