గడిచిన వారం ( సెప్టెంబర్ 12 నుండి 18 వరకు ) రేటింగ్స్ లో ముందున్నట్టు చెబుతూ టీవీ5 మిత్రుల నుంచి ఎస్ ఎమ్ ఎస్ లు వచ్చాయి. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో ఎంత నిజముందో అర్థమవుతుంది. ముందే చెప్పినట్టు టామ్ సంస్థ మూడు వేరువేరు విభాగాలలో సర్వే జరుపుతుంది. హైదరాబాద్ నగరం ఒక వంతు, పది లక్షలకు పైబడిన జనాభా ఉన్న విశాఖ, విజయవాడ నగరాలు మరోవంతు, లక్ష నుంచి పదిలక్షల మధ్య జనాభా ఉన్న చిన్నపట్టణాలు మూడో విభాగం. ఈ దిగువన ఉన్న పట్టిక చూస్తే టీవీ5 నుంచి అలాంటి మెసేజ్ ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. విశాఖ, విజయవాడ నగరాలలో మాత్రం అది టీవీ9 కంటే ఎక్కువ మార్కెట్ వాటా సంపాదించుకోగలిగింది. అందుకే ఆ ఒక్క పాయింట్ ను ప్రధానంగా చూపుతూ ఆ అంకెలనే ప్రచారం చేసుకుంది.
——————————————————————————————————————————
చానల్ హైదరాబాద్ విశాఖ పట్నం చిన్న మొత్తం
విజయవాడ పట్టణాలు రాష్ట్రం
——————————————————————————————————————————
టీవీ 9 4.58 5.29 3.26 4.08
టీవీ 5 2.37 5.48 0.88 2.15
ఎన్ టీ వీ 1.57 1.50 0.94 1.26
ఈటీవీ2 1.43 0.96 1.07 1.19
హెచ్ ఎమ్ టీవీ 0.85 0.43 1.68 1.17
జీ 24 గంటలు 1.13 1.10 0.88 1.01
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి 1.21 0.94 0.87 1.01
సాక్షి 0.93 1.16 0.92 0.96
రాజ్ న్యూస్ 1.67 — 0.21 0.74
ఐ న్యూస్ 0.61 0.95 0.49 0.61
మహా టీవీ 0.45 0.43 0.70 0.57
స్టూడియో ఎన్ 0.66 0.40 0.49 0.54
జెమినీన్యూస్ 0.05 0.34 0.23 0.18
టీవీ 1 0.26 0.33 0.06 0.18
హెచ్ వై టీవీ 0.00 0.00 0.00 0.00
——————————————————————————————————————————
Source: bhavanarayana.co.tv
——————————————————————————————————————————
చానల్ హైదరాబాద్ విశాఖ పట్నం చిన్న మొత్తం
విజయవాడ పట్టణాలు రాష్ట్రం
——————————————————————————————————————————
టీవీ 9 4.58 5.29 3.26 4.08
టీవీ 5 2.37 5.48 0.88 2.15
ఎన్ టీ వీ 1.57 1.50 0.94 1.26
ఈటీవీ2 1.43 0.96 1.07 1.19
హెచ్ ఎమ్ టీవీ 0.85 0.43 1.68 1.17
జీ 24 గంటలు 1.13 1.10 0.88 1.01
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి 1.21 0.94 0.87 1.01
సాక్షి 0.93 1.16 0.92 0.96
రాజ్ న్యూస్ 1.67 — 0.21 0.74
ఐ న్యూస్ 0.61 0.95 0.49 0.61
మహా టీవీ 0.45 0.43 0.70 0.57
స్టూడియో ఎన్ 0.66 0.40 0.49 0.54
జెమినీన్యూస్ 0.05 0.34 0.23 0.18
టీవీ 1 0.26 0.33 0.06 0.18
హెచ్ వై టీవీ 0.00 0.00 0.00 0.00
——————————————————————————————————————————
Source: bhavanarayana.co.tv
No comments:
Post a Comment