
అలాగే బ్రాండ్ అంబాసిడర్ గా తాను ఏదైనా డాక్యుమెంటరీ చేయాల్సి వస్తే సొంతంగానే తీస్తానన్నారు చైతన్య. డాక్యుమెంటరీ తీసేటపుడు పులి వస్తే ఏంచేస్తారు? అని ప్రశ్నించగా..'చెట్టెక్కి కూర్చుంటాను' అని సమాధానమిచ్చారు. ఇక నాకు చిన్నప్పటి నుంచి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్(ఎన్ జీసీ) అంటే ఇష్టం. ముఖ్యంగా వైల్డ్ లైఫ్ బాగా చూసే వాడిని. ఇందులో ప్రసారం అయ్యే అడ్వెంచర్, రియల్ స్టోరీస్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. నాకు కూడా సాహసాలు చేయడమంటే ఇష్టం అని నాగచైతన్య అన్నారు.
సోర్సు: thatstelugu.oneindia.in
No comments:
Post a Comment