Thursday, June 9, 2011

రిలయన్స్‌ డిజిటల్‌ నుంచి హెచ్‌డీ ఛానల్స్‌

హైదరాబాద్‌: డైరెక్ట్‌ టు హోమ్‌ సర్వీసులను వినియోగదారులకు అందిస్తున్న రిలయన్స్‌ డిజిట ల్‌ టీవీ తాజాగా హెచ్‌డీ ఛానల్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్టార్‌ప్లస్‌, స్టార్‌ మూవీస్‌, స్టార్‌ గోల్డ్‌, స్టార్‌ వరల్డ్‌ వంటి ఛానల్స్‌ను హెచ్‌డి, డివిఆర్‌ వినియోగదారులు తిలకించవచ్చని రిలయన్స్‌ డిజిటల్‌ టీవీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సంజయ్‌ బెహల్‌ తెలిపారు. హై డెఫినిషన్‌తో ఈ ప్రసా రాలు ఉంటాయని తెలిపారు. 

Source: www.suryaa.com

No comments:

Post a Comment