Thursday, June 30, 2011

ఈ వారం టీఆర్పీ రేటింగ్స్‌(26వ వారం)

1) TV9- 2.59
2) TV5- 1.86 
3) SAKSHI TV- 1.69 
4) HMTV- 1.38 
5) ETV2- 1.13 
6) NTV- 1.04 
7) MAHATV- 0.88 
8) ZEE24GANTALU- 0.73 
9) STUDIO N- 0.54 
10) ABN- 0.45

Source: www.porutelangana.com

ఈ వారం GRP రేటింగ్స్‌(26వ వారం)

1) TV9-110  గత వారం-112
2) TV5- 81   గత వారం-84
3) SAKSHI TV-72   గత వారం-79
4) HMTV- 59 గత వారం-53
5) ETV2- 48  గత వారం-47
6) NTV- 45 గత వారం-49
7) MAHA TV-37  గత వారం-33
8) ZEE24GANTALU-32 గత వారం-37
9) STUDIO N-23  గత వారం-26
10) ABN- 19  గత వారం-17
11) I NEWS- 15  గత వారం-16
12) T NEWS-15   గత వారం-10(only in hyd)
13) GEMINI NEWS- 4  గత వారం-5


Source: www.porutelangana.com

UTV Action Telugu plans foreign trip for media agencies

Bringing the best of Hollywood Action in Telugu, the channel was launched this weekend.

UTV, a media and entertainment conglomerate from South Asia will showcase the best of Hollywood Action Movies in Telugu with the launch of “UTV Action Telugu” on 26th June. The channel has launched aggressive marketing campaign on all possible media platforms in Andhra Pradesh.

Besides other promotional activities, the channel will also offer Trade patrons a chance to enjoy an Action packed trip in a foreign locale where they would get a chance to indulge in high octane adventure activities soon.

UTV Action has been taking its trade partners on various adventurous and action oriented trips in the past. It started with sky diving in South Africa, then an adventure packed trip to Singapore for the F1 race and recent being some real action at Della, India’s largest adventure park.

People in Vishakapatnam like in any other places in Andhra Pradesh are fond of watching action packed thrilling movies. UTV Action Telugu is already airing Hollywood blockbusters dubbed in Telugu.   To popularize the channel, it is associating with singe screen theaters and multiplexes in over 25 cities in Andhra Pradesh including Vishakhapatnam.

The high octane channel joins the existing channel bouquet of UTV that comprises of UTV Bindass, UTV World Movies, UTV Movies and UTV Action Hindi.

UTV Action Telugu will reach out to the action oriented male audience in the age group of 15 years and above looking for the ultimate action destination in Andhra. It builds on the success of UTV Action Hindi which enjoys the largest loyalty among male viewers in the Hindi speaking markets and boasts of supreme quality dubbing.

Foraying into Andhra with an action packed library, the channel will showcase multiple blockbuster titles comprising of Hellboy, Book of Eli, Angels and Demons, The Bounty Hunter, Bad Boys, Karate Kid and several others. On the first day of the launch the channel will telecast back to back Hollywood titles like Spiderman, Kung Fu Hustle, XXX, Men in Black, Hancock and The One. UTV Action Telugu has put together a thrilling  action packed weekend slot for its viewers and will captivate them with key properties like ‘Saturday Premiere Gharjanaa’ and ‘Sunday Sungramam’along with a special creature feature slot on Monday -‘Monday Maha Monster’. In a bid to bring the best of action content to its viewers, the channel will also showcase Telugu premieres of popular titles released last year within three months of their Indian television premiere.

MK Anand, CEO – Broadcasting, UTV said, “With the genre specific movie platform gaining momentum and the popularity of action titles growing there is an opportunity to expand in new markets. UTV Action Telugu is born from the insight that action content permeates across languages. Andhra yields the highest returns for dubbed Hollywood films in Telugu with Avatar and 2012 grossing over 30crore in Telugu alone. Keeping this in mind, the idea is to bring the best of Hollywood action to the male viewers but in true Andhra style. We have adopted a completely unique format of dubbing which is of superior quality and is sure to be liked by the viewers.”

Source: www.bestmediainfo.com

Disney Junior to debut on Disney Channel on July 4

 Disney Junior, a new multi-language and multiplatform entertainment destination for kids aged 2-7, reflecting the emotional connection generations of consumers have with Disney storytelling and characters, will debut at 11:00 a.m. on MONDAY, July 4, 2011 on Disney Channel --- the #1 entertainment destination for kids. The brand new programming band will be telecast in English, Hindi, Tamil and Telugu. 
 

 "We are very excited to launch Disney Junior following the overwhelming response from kids and families to Disney Channel. Disney Junior differentiates itself by placing a focus on the story and character, the hallmarks of Disney since its inception, and offering age appropriate programs that kids love and parents trust and enjoy” says Natasha Malhotra, vice president and general manager, Walt Disney Television International India. 

Disney Junior will invite parents and grandparents to join their children in the Disney experience of magical, musical and heartfelt stories and characters, both classic and new, while incorporating specific learning and developmental themes. Disney Junior will take memories of the Disney experience, held by generations of parents and kids, and bring them to life on TV and beyond, with elements that encourage early childhood learning, wrapped in strong emotionally connected storytelling.

“As we continue to build a family entertainment brand in the country, Disney Junior will be a noteworthy introduction for many Indian kids and families, to the unique, unmatched and magical brand that is Disney” adds Natasha.

Among the new series being launched on Disney Junior is "Jake and the Never Land Pirates," an animated adventure combining new and classic Disney characters Captain Hook and Smee ("Peter Pan"). Well known impressionist, comic and host Cyrus Broacha will play the voice of “Sharky” along with musician Sid Coutto as the voice of “Bones”. The talented duo will also be seen on the show with an entertaining live –action routine which has been locally produced in India.

Disney Junior will also feature a short form series, "Mickey Mousekersize" to encourage healthy lifestyles for preschoolers and families; new show “Cat in the Hat knows a Lot About That”; and the leading TV show for preschoolers "Mickey Mouse Clubhouse," along with "Handy Manny," "Special Agent Oso" and “Little Einsteins”. In addition, the block will also showcase innovative short-form content featuring characters from popular Disney movies “Cars” and “Toy story” --- “Car Toons” and “Toy Treats”.

In addition to the fun-filled shows on TV, Disney Junior will soon be available “on-the-go” as a special magazine with tons activities and stories. This is in addition to a series of DVD content featuring select Disney Junior shows already available at retail. Parents and caregivers can also access loads of games and on-line activities on Disney Junior content online through a dedicated section on www.disney.in.

Source: www.business-standard.com

Wednesday, June 29, 2011

Siddarth: 'TV Media Cannot Pluck My Hair'

It has often been said by the film nagar folks that actor Siddarth is a talented individual but it is his attitude and headstrong nature which is not getting him favourable response. Now, his recent set of statements in Twitter on the Telugu news channels has triggered another controversy. However, the actor doesn’t seem too fazed about it.

Apparently, the news channels association has demanded an action on Siddarth for his statements. Knowing this, Sidz is reportedly saying this in front of his friends “TV Media or cine circuit cannot pluck my hair. Earlier, they jumped against Prakash Raj, what happened? I don’t want to take my tweet back. Ultimately, talent matters in the cinema industry.”

Source: www.greatandhra.com

ప్రారంభమైన యూటీవీ తెలుగు ప్రసారాలు

యూనివర్సల్‌గా హల్‌చల్‌ చేస్తున్న యూటీవీ ఇప్పుడు తెలుగులో కూడా ప్రసారాలు ప్రారంభించింది. యాక్షన్ సినిమాలను ప్రసారం చేయడంలో పేరొందిన యూటీవీ తెలుగు ప్రసారాలను మొదలు పెట్టింది. చెన్నైలో హాలీవుడ్‌ యాక్షన్‌ మూవీస్‌కు డబ్బింగ్‌ చెప్పిస్తున్నరు. తెలుగు డబ్బింగ్‌ ఏదో హైదరాబాద్లో చెప్పిస్తే మా వాళ్లకు ఉపాధి అయినా దొరికేది. 

Source: www.porutelangana.com

UTV launches 'Action' channel in Telugu

Movie buffs in Andhra Pradesh will no longer have to wait to watch their favourite action-packed Hollywood blockbusters on the small screen, in their very own language (Telugu).

UTV Software Communications Limited, the country’s first integrated media and entertainment conglomerate, on Tuesday launched ‘UTV Action Telugu’. The high-octane channel, unveiled by actor-turned-politician Chiranjeevi, will showcase fast-paced action content from Hollywood. UTV Action Telugu joins UTV’s existing channel bouquet of Bindass, UTV World Movies, UTV Movies and UTV Action Hindi.

“With the genre-specific movie platform gaining momentum and the popularity of action titles growing, there is an opportunity to expand in new markets. UTV Action Telugu is born from that insight that action content permeates across languages,” MK Anand, chief executive (broadcasting), UTV, told mediapersons here.

Andhra yields the highest returns for dubbed Hollywood films in Telugu with Avatar and 2012 grossing over Rs 30 crore in Telugu alone. UTV Action Telugu will showcase blockbuster titles like Hellboy, Book of Eli, Angels and Demons, The Bounty Hunter, Bad Boys and Karate Kid.

On the first day of the launch, the channel will telecast back-to-back Hollywood titles like Spiderman, Kung Fu Hustle, XXX, Men in Black, Hancock and The One. In a bid to bring the best of action content, the channel will also showcase Telugu premieres of popular titles released last year within three months of their Indian television premiere.

Anand said the launch of Action Telugu was supported by a marketing campaign designed around the thought – Action Invades Andhra – to ensure visibility across platforms including TV, print, outdoor and on-the-ground activities.

“We are also associating with single-screen theatres in over 25 cities and multiplexes across key markets like Hyderabad, Visakhapatnam and Vijayawada to promote its launch,” he added.

Source: www.business-standard.com

Tuesday, June 28, 2011

సిద్దార్థ్ పై కేసు పెట్టిన తెలుగు టీవీ చానల్స్

Source: andhravilas.com

శ్రీజ, రేణు నేతృత్వంలో.!



Source: telugu.greatandhra.com

First News Channel By Dalit in Andhra

Gone are the days when caste was used for identity and speak about rights. These days, caste is all about using it in every way possible for gaining one’s motives. Anyways, the latest buzz is that another news channel is gearing up to be in the pipeline and the man behind that is Congress MP G Vivek.

Vivek is the son of former Union minister G Venkatsamy and he happens to be the fifth richest MP with an asset value of Rs 72 crores (officially), as per sources. Now, the news is that he has opened the office for a TV channel and is projecting it to be the first one owned by a Dalit.

Those who heard this say this may not go well with the likes of Mayawati, the CM of Uttar Pradesh. The MP reportedly said that the channel will be like any other professional one but then it will focus on the problems and challenges faced by the weaker sections along with the coverage of atrocities committed against the Dalits. Well…get set for another one folks. 

Source: www.greatandhra.com

మీడియాలో పెరుగుతున్న అవకాశాలు

జర్నలిజం కెరీర్లోకి ప్రవేశించాలనుకునే వారికి ఆ ఫీల్డులో వివిధ రకాల అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. సమాజంలో మార్పును ఆకాక్షించేవారికి, సమాజంలోని బలహీనతలను రూపు మాపాలనుకునేవారికి ఇది చక్కని మార్గం. ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలన్న ఆశతో ముందుకు సాగేవారికిదో సదవకాశం. జర్నలిస్టులు తమలోని సృజనాత్మకతను సమాజ సేవకోసం వినియోగించగలగాలి. సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కార మార్గం చూపగలగాలి. అలాంటి ఆశయం, లక్ష్యం ఉన్నవాళ్లకు ప్రింట్‌ మీడియా చక్కటి అవకాశాలు కల్పిస్తోంది. ప్రింట్‌ మీడియాకు సమాజంలో, ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. మెప్పించడంలో, పాఠకులను ఆకట్టుకోవడంలో, నమ్మకాన్ని కల్పించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. దేశంలో ప్రతి ఏడాదీ సుమారు 4,000 వార్తా పత్రికలూ, వార పత్రికలూ కొత్తగా రిజస్టరవుతున్నాయి. అవి పురోగమిస్తున్న కొద్దీ వాటిలో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. చాలా మంది ఉద్యోగార్థులూ, యువతీ యుకులూ పత్రికారంగంపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. దిన పత్రికలూ, వార పత్రికలూ, పక్ష పత్రికలూ, మాస పత్రికలూ అని వీటిలోనూ వివిధ రకాలుంటాయి. దిన పత్రికలకు ఎక్కువ డిమాండ్‌ ఉంది. వీటిలో విలేకర్లుగా, ఫొటో గ్రాఫర్లుగా, సంపాదకులుగా, ఉపసంపాదకులుగా, ఫీచర్స్‌, బిజినెస్‌, క్రీడలు లాంటి ప్రత్యేక విభాగాల్లో సంపాదకులుగా, లైబ్రేరియన్లుగా, ఇతర విభాగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.

Source: www.porutelangana.com

ఛానల్స్ మాటలకు అర్థాలే వేరులే...

* ఆకాశానికెత్తేస్తారు.. పాతాళంలో పడేస్తారు
* మొన్న హిట్టన్న సినిమాలన్నీ నేడు ఫట్టట..
‘కత్తి! అబ్బో ఇంత అద్భుతమైన సినిమా ఇప్పటి వరకు తెలుగులో రాలేదు. ప్రపంచం అదిరిపోయేట్టుగా ఉన్న సినిమా ఇది. హాలీవుడ్‌ను తలదనే్న విధంగా ఉంది. ఇంత అద్భుతమైన సినిమా తీయాలనే ఆలోచన మీకెలా వచ్చింది, ఈ కథ ఆలోచన ఎలా తట్టింది... ఇంత గొప్ప సినిమాలో మీ నటన చూసేందుకు రెండు కళ్లు చాల లేదండి జూ.ఎన్టీఆర్’’ ఇవి మొన్నటికి మొన్న తెలుగు ఛానల్స్ అన్నింటిలో ఊదరగొట్టిన డైలాగులు. కొంచెం అటూ ఇటూగా దాదాపు అన్ని ఛానల్స్‌లోనూ ఇవే మాటలు వినిపించాయి. అలానే పవన్ కళ్యాణ్, రాంచరణ్ సినిమాలు వచ్చినప్పుడు ఇలాంటి డైలాగులే వినిపించారు. ఛానల్స్ రెండు వారాల పాటు ఇలాంటి డైలాగులు వినిపించినా పాపం ఆ సినిమాలు మాత్రం వారానికి మించి నడవలేదు. సరిగ్గా ఇప్పుడు అవే ఛానల్స్ ఇంత అట్టర్ ఫ్లాప్ సినిమాలు ఇటీవల కాలంలో తెలుగు సినిమా రంగం చవి చూడలేదని చెబుతున్నాయి. జీ 24 గంటలు, మహా టీవి, టీవి9, ఎన్‌టీవి దాదాపు ఒక రోజు తేడాతో ఒకే విధమైన ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయ. తెలుగు సినిమా రంగం ఈ మధ్య భారీ సినిమా లతో దాదాపు రెండువందల కోట్ల రూపాయలు నష్టపోయిందని, కథాబలం లేకుండా కేవలం స్టార్ హీరోలను నమ్ముకొని బోర్లా పడ్డారనేది కథనం. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబుల వంటి స్టార్ హీరోల సినిమాలు బొక్క బోర్లా పడ్డ వైనాన్ని వివరించారు. కథను నమ్ముకోకుండా ఓవర్ యాక్షన్ చేయడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందనేది ఛానల్స్ కథనం. ఫలానా కథతో, ఫలానా విధంగా సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుందని తెలిస్తే నిర్మాతలైనా దర్శకులైనా అలా తీయకుండా ఉంటారా? వారికి కావలసింది సక్సెస్.. దాని కోసం ఏమైనా చేస్తారు. ఏ సినిమా హిట్టవుతుందో, ఏ సినిమా ఫట్టవుతోందో తెలిస్తే ఛానల్స్‌లో రివ్యూలు చేయడం కాదు ఏకంగా సినిమాలే తీస్తూ ఎక్కడో ఉండేవారు. సరే మరి సరిగ్గా రెండు వారాల క్రితం ఇవే సినిమాలను అద్భుతమైన సినిమాలని, తెలుగులో ఇంతకు ముందెన్నడూ రాలేదని, కొత్త రికార్డులు సృష్టిస్తాయని ఏమేమో చెప్పారు కదా! మరి వాటి సంగతేమిటి? ‘బద్రినాథ్’ సినిమాకు ఛానల్స్ పోటీ పడి ఎంత హడావుడి చేశాయి. తెలుగు సినిమా చరిత్రలోనే వసూళ్లలో కొత్త రికార్డులు సృష్టించిందని, బన్నీ నాన్న చెప్పడం ఛానల్స్ ఊదరగొట్టడం. అయినా ఇప్పుడు ఛానల్స్‌ను నమ్మి సినిమాకు వెళ్లే వారెవరున్నారు. కేవలం రెండు వారాల వ్యవధిలో ఛానల్స్ అంతగా స్వరం మార్చేసి ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేయడం వింతే. నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంది. సినిమాకు వెళ్లి వచ్చిన వారు బాగుంది అంటే సినిమాలు చూస్తున్నారేమో కానీ ఛానల్స్‌లో ప్రచారం చూసి నమ్మే రోజులు పోయాయి. చూసినకొద్దీ చూడబుద్ధేస్తుంది అంటూ ఛానల్స్‌లో సాగిన ప్రచారానికి రోజులు చెల్లిపోయాయి. విశ్వసనీయత అవసరం అనుకుంటే ఛానల్స్ కూడా అడ్డదిడ్డమైన సినిమాలకు కూడా అంతగా ఉచిత ప్రచారం కల్పించడం అవసరమా? ఆనేది ఆలోచించుకోవాలి. లేదంటే తమ మితిమీరిన ప్రచారమే తమకు భస్మాసుర హస్తంగా మారుతుంది. పెద్ద సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ కాగా, ఇటీవల విజయవంతం సాధించిన సినిమాల్లో 90 శాతం చిన్న సినిమాలే అని మహాటీవి ప్రత్యేక వార్తను ప్రసారం చేసింది. నరేష్ సినిమాలు మినిమం గ్యారంటీగా నిలుస్తున్నాయని, ఇటీవల సక్సెస్ అయిన చిన్నసినిమాలపై కథనం ప్రసారం చేశారు. 

ప్రభువును మించిన ప్రభు భక్తి
ప్రముఖ నిర్మాత, కవి ఎం.ఎస్.రెడ్డి ఆత్మకథ నా కథ సినిమా రంగంలో సంచలనం సృష్టించింది. హిపోక్రసీతో నిండి పోయిన సినిమా రంగంలో విమర్శను తట్టుకోరు. తట్టుకునే మాట అటుంచి విమ ర్శించే వారే కనిపించరు. ఎదురుగా ఒకరినొకరు పొగుడుకోవడం, వెనక గోతులు తవ్వడం సాధారణం. ఎంఎస్ రెడ్డి ఆత్మకథలోని అంశాలు వివాదాస్పదం కావడంతో స్టూడియో ఎన్‌లో చర్చ నిర్వహించారు. అయితే చర్చలో పాల్గొన్నవారిలో సినీ నటి కవితతో సహా మిగిలిన కొందరు ఆయన ఆత్మకథ చదవకుండానే వచ్చారనిపించింది. చాలా కాలం క్రితం ‘కాగడా’ వంటి కొన్ని సినిమా పత్రికలు సినీ పెద్దల అంతర్గత వ్యవహారాలు, గొడవలను రాసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. బహుశా ఇక సినిమాలు తీసే ఉద్దేశం, అవకాశం లేనట్టుగా ఉంది ఎంఎస్ రెడికి. తన సినిమా అనుభవాలన్నింటిని కుండబద్దలు కొట్టినట్టు రాశారు. చర్చలో ఇటీవల కవిత- ఎన్టీఆర్ మంచివారే, ఎంఎస్‌రెడ్డి మంచివారే అంటూ ఇంకా తాను సినిమా జీవితాన్ని కోరుకుంటున్నాను, ఎవరినీ నొప్పించలేను అన్నట్టుగా మాట్లాడారు. సినిమా విశే్లషకుని పేరుతో మాట్లాడిన ఒక పెద్దాయన మూడు మాటలు మాట్లాడారు. ఆ మూడు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఆయన అక్కినేని హీరోగా ఉన్నప్పటి జర్నలిస్టు. వయసు పెరిగితే చాదస్తం వస్తుందంటారు ఎంఎస్‌రెడ్డి. అలానే చాదస్తంతో రాశారు అని తేల్చారు. సరే మరి ఎంఎస్‌రెడ్డిది వయసు చాదస్తం అయితే, బట్టతలపై మిగిలి ఉన్న కొద్ది వెంట్రుకలకు రంగు వేసుకోగానే మీరు నవయువకులయ్యారా? రెడ్డి రాసినవన్నీ అబద్ధాలు అని ఒక్క ముక్కలో చెప్పారు. బాగానే ఉంది ఆ వెంటనే ఇవే విషయాలు మేం రాస్తే మండిపడతారు, మరి వాళ్లే ఎలా రాశారు అని నిలదీశాడు. గతంలో చక్రపాణి సినిమా మిస్సమ్మలో భానుమతిని ఎంపిక చేసి తరువాత సావిత్రిని తీసుకున్నారు. అలానే కొన్ని వివాదాలు ఉంటాయి. ఇలా బయటపెడితే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా జర్నలిస్టులు రహస్యాలను బయట పెట్టాలని చూస్తారు, అది వారి వృత్తి ధర్మం. కానీ ఆయన మాత్రం అలా ఎలా బయటపెడతారు అంటూ చర్చలో ప్రశ్నించడం నవ్వు తెప్పించింది. ప్రభువును మించిన ప్రభు భక్తి ఈ వయసులో ఎందుకండీ. మంచి చర్చే కానీ హడావుడిగా ఆత్మకథ కూడా చదవకుండా ఏదో మాట్లాడాలని కాకుండా ముందుగా ఆత్మకథ చదివించి తరువాత చర్చ నిర్వహిస్తే బాగుండేది.

Source: www.andhrabhoomi.net

Monday, June 27, 2011

చిరు పవర్ న్యూస్

 
 
Source: telugu.greatandhra.com

జాగృతి ఛానెల్‌ ప్రారంభం

తెలుగు ఎలక్ట్రానిక్‌ మాధ్యమంలో మరో కొత్త ఛానెల్‌ 'జాగృతి' ప్రారంభమైంది. పబ్లిక్‌గార్డెన్స్‌లోని జూబ్లీహాల్‌లో ఈ కార్యక్రమాన్ని ఆదివారం ఆర్భాటంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ శాసన మండలి సభ్యులు వై.శివరామిరెడ్డి 20 సూత్రాల అమలు కమిటీ అధ్యక్షులు తులసీరెడ్డి, శాసన మండలి సభ్యులు జూపూడి ప్రభాకర్‌రావు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు చాడా వెంకటరెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బిజెపి మాజీ అధ్యక్షులు బండారు దత్తాత్రేయ సభలో మాట్లాడుతూ ప్రజోపకరమైన వార్తలకు కేంద్రం జాగృతి కావాలన్నారు. రాష్ట్ర రెవెన్యూ(దేవదాయ)శాఖ ముఖ్య కారదర్శి డాక్టర్‌ కెవి.రమణ మాట్లాడుతూ వివాదాస్పద వార్తలుకాక, వివేచన, విచక్షణతో కూడిన వార్తలకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. జాగృతి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శశిధర్‌రెడ్డి తమ స్వాగత వచనాల్లో సంస్కృతి, సాహితీ రంగాల్లో కొత్త కోణంలో ఆవిష్కరించేందుకు, గ్రామీణ ప్రాంతాలోని ప్రజల అవసరాలను సమాజం దృష్టికి తెచ్చేందుకు జాగృతి ఛానెల్‌ మాధ్యం కాగలదని తెలిపారు.

Source: www.prajasakti.com

చిరంజీవి పెట్టే టీవీ ఛానల్ పేరు.. ఓపినింగ్ డేట్ పూర్తి వివరాలు

ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సొంత టెలివిజన్ ఛానల్ ను పెట్టనున్నారనే వార్తలు చాలా కాలంగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఆగస్టు ఇరవై రెండు నాటికి ఈ చానల్ ను తీసుకురావాలని ఆయన సంకల్పించారు. కాగా ఆ ఛానల్ పేరు పవర్ న్యూస్ అని పెట్టారని తెలస్తోంది. ఇక ఆ చానెల్ ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానల్ కానుంది. ఇక నుంచి చిరంజీవి ఆ ఛానెల్ పనిలోనే ఉంటారని, అందుకనే సినిమా కూడా ఒప్పుకోవటం లేదని చెప్తున్నారు.

చిరంజీవి పుట్టిన రోజు అయిన ఆగస్టు ఇరవై రెండు నాటికి ఈ టీవీ ఛానల్ జనంలోకి తేవాలన్నది వారి ఉద్దేశంగా ఉంది. ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పటికీ, మీడియా తన చేతిలో లేకపోవడం వల్ల బాగా నష్టం జరిగిందని చిరంజీవి భావించే ఈ ఛానెల్ లాంచింగ్ చేస్తున్నారని వార్త. సన్నిహితులు భావిస్తుంటారు. సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మరికొందరు సన్నిహితులతో కలిసి చిరంజీవి ఈ చానల్ ను తీసుకువస్తున్నారు. టివీ నైన్ స్వప్న ఈ ఛానెల్ ని లీడ్ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Source: thatstelugu.oneindia.in

Thursday, June 23, 2011

ఈ వారం టామ్‌ రేటింగ్స్‌ (JUNE 22)

TV9-2.50,
TV5-1.84,
SAKSHI-1.78,
NTV-1.09,
HMTV-1.19,
ETV2-1.07,
MAHA-0.76,
STUDIO N-0.58,
ABN-0.39,
ZEE-0.80

Source: www.porutelangana.com

ఈ వారం GRP రేటింగ్స్‌

TV9-112,
TV5-84, 
NTV-49, 
ZEE TV-37, 
ETV-47, 
SAKSHI-79, 
I NEWS-16, 
HMTV-53, 
MAHA TV-33, 
GEMINI-5, 
STUDIO N-26, 
ABN-17 , 
TNEWS(ONLY HYDERABAD LO)-10 

Source: www.porutelangana.com

Wednesday, June 22, 2011

TV Channels Playing With DVD Rights

The sources of revenue for the producers are not just from the distributors but also from the satellite rights and DVD rights for their movies. However, a new format has developed in the recent past wherein one source is buying both the satellite and the DVD rights.

These are the TV Channels and there is a business logic in that. While they are buying satellite rights, along with that they are also buying DVD rights as a package and it comes at a lesser cost. Usually, it is only after the film is screened in the TV channel that the DVD should be released.

Now, reliable sources are saying that if cinema is a hit then the DVD is being released immediately. But if it is a flop then the TV channels are saying they will release the DVD version only after three times screening happens in the channel. Logically speaking, when should that happen. Be it a big or small film, the TV folks feel it is a waste of expenditure by releasing a DVD. That way they are playing with the DVD rights. 

Source: www.greatandhra.com

జగన్ విషయంలో మాటమార్చిన టీవీ 9

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశాంతినిలయంలోకి పాదరక్షలతో వెళ్లారని ప్రచారం చేసిన టీవీ 9 ఛానల్ తాజాగా మాట మార్చింది. వైఎస్ జగన్ పాదరక్షలతో వెళ్లలేదని, సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే చెప్పులతో వెళ్లారని వివరణ ఇచ్చుకుంది. ఇదేవిషయాన్ని అంతకు ముందే అనంతపురం ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Source: www.sakshi.com

‘టీవీ 9 తప్పుడు ప్రచారం చేస్తోంది’

ప్రశాంతినిలయంలో సత్యసాయి బాబా మహాసమాధి వద్దకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదరక్షలు వేసుకుని వెళ్లలేదని అనంతపురం ఎమ్మెల్యేల గుర్నాథరెడ్డి స్పష్టం చేశారు. జగన్ చెప్పులు వేసుకుని వెళ్లలేదని, ఈ విషయాన్ని ‘టీవీ 9’ ఛానల్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. టీవీ9 ప్రచారాన్ని గుర్నాథరెడ్డి తీవ్రంగా ఖండించారు.

వైఎస్ జగన్‌తో పాటు తామంతా వాహనాల్లోనే చెప్పులు వదిలి ప్రశాంతి నిలయంలోకి ప్రవేశించామని తెలిపారు. కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది చెప్పులేసుకుని ప్రవేశించి ఉంటే అది జగన్‌కు ఆపాదించటం సరికాదని గుర్నాథరెడ్డి వ్యాఖ్యానించారు.

Source: www.sakshi.com

UTV to launch Telugu version of UTV Action by June-end

MUMBAI: After the success of their Hindi dubbed action movie channel UTV Action, UTV Entertainment Television Ltd (UETL) is gearing up to launch a similar channel in Telugu.

Titled UTV Action Telugu, the channel will launch by June-end.

"Telugu is the second most preferred language of release for Hollywood action films in India. The state (Andhra Pradesh) yields the highest returns for Hollywood films when dubbed in local language," UTV Action Telugu business head Sameer Ganapathy tells Indiantelevision.com.

The channel's target audience will be in the age group of 15+, adds Ganapathy.

For the first year, the channel has plans to launch with 250 titles. "We plan to launch with 250 Hollywood Action packed blockbusters for the first year and then would gradually increase depending upon viewing pattern and changing trends," says Ganapathy. "The channel boasts of superior dubbing quality and an action packed library including blockbusters like Karate Kid, Spiderman, Kung Fu Hustle, XXX, Men in Black, Hancock, Ultraviolet, Underworld: Evolution, A Perfect Getaway, Bad Boys II, Vertigo, National Security, and Salt."

The group believes that even as the English speaking population is in abundance in Andhra Pradesh, UTV Action Telugu will find its audience base.

"With a very strong affinity for local cinema and other regional entertainment media, the local language is far more popular than English. UTV Action Telugu, just like UTV Action Hindi, will be a far bigger channel than English channels whose reach and numbers are lower. The channel will show movies as fast and as recent as any other English channel. So recency or exclusivity will not be limited to English channels any more," Ganapathy adds.

The channel will be launched with a high intensity marketing plan to ensure "optimum visibility across platforms" including TV and outdoor along with an on-ground activation plan

"The campaign will tap a mix of news, movies and music channels across the state and will also tie up with local cable networks to create buzz, consuming approximately 1 million secondages to promote at the time of launch," says Ganapathy.

"We have booked an enormous amount of hoardings across four key cities in Andhra Pradesh to grab maximum eyeballs. The channel is also associating with almost all possible single screen theatres in over 25 cities and multiplexes across key markets like Hyderabad, Vizag and Vijaywada," Ganapathy elaborates.

There will also be print insertions in local newspapers. Besides, UTV Action Telugu will tie up with electronic retail stores in Hyderabad to air promos of the channel across displayed TV screens.

Source: www.indiantelevision.com

Tuesday, June 21, 2011

Sowbhagya Media launches 2 new programmes

Sowbhagya Media Ltd has launched two new programmes, both in ETV.

The company has launched a daily Telugu TV Serial by name "Kumkuma Rekha" which is being telecast in ETV in the prime time slot (7:00 PM to 7:30 PM) for Six days a week from Monday to Saturday. The first episode will be telecast on June 20, 2011.

The company has launched a Weekly Game show by name "Abhimani - katti lanti game show" is being telecast in ETV from 9.30 to 10.30 PM every Tuesday. The game show will start telecast from June 21, 2011.


Source: www.equitybulls.com

వ్యక్తిగత జీవితాలకు దర్పణం ‘లక్ష్మీ టాక్ షో’

భారీ సెట్టింగ్‌లతో.. భారీ ఇన్వెస్టిగేషన్‌తో - మాటల తూటాల్ని ప్రయోగిస్తూ సాగుతోంది ‘లక్ష్మీ టాక్ షో’. అన్ని ఇంటర్వ్యూల్లానే ఇందులో అక్కడక్కడ పటాటోపం కనిపిస్తున్నప్పటికీ - అతిథుల మనోభావాలకు దర్పణం పడుతోంది కూడా. ఎప్పుడూ నవ్వుతూ కనిపించని చంద్రబాబు నాయుడు నవ్వనూ వచ్చు. కీరవాణి భావావేశాన్నీ, తనలోని త్రీ డైమన్షనల్ ఎమోషన్స్‌నీ చూడొచ్చు.

ఆయా వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లో ప్రేక్షకులకు తెలీని ఎన్నో అంశాలు ఇందులో చోటు చేసుకుంటూ మరో కోణాన్ని చూపుతోందీ ‘టాక్ షో’.

ఇదే మన తక్షణ కర్తవ్యం
ఒకప్పుడు సగటు ప్రేక్షకుల మనసుల్ని రంజింపజేయటానికి వెండితెరపై ‘సెపరేట్’ విభాగం ఉండేది. ఏ క్లబ్ డాన్స్‌ల రూపేణానో.. కథలో మధ్యమధ్య వచ్చిపోయే శృంగార కామెడీ సీన్లలోనో ‘ఎక్స్‌పోజింగ్’ ప్రస్తావన వస్తూండేది. ఆ యుగం గడిచి - ఇప్పుడు హీరోయినే్ల హొయల్ని వొలకబోయటానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూంటే - ప్రస్తుతం ఆ ట్రెండ్ మారి హీరోలు సైతం మేం మాత్రం తక్కువ తిన్నామా? అంటూ - ఎక్స్‌పోజింగ్‌కి సిద్ధం. రణబీర్ కపూర్ ‘సావరియా’ చిత్రంలో.. జాన్ అబ్రహాం ‘దోస్తానా’లోనూ చిన్నపాటి టవల్‌తో యూత్‌ని ఆకట్టుకుంటే ఆ ‘సంస్కృతి’ ఛానళ్ల క్కూడా పాకింది. స్టార్ వన్‌లో ప్రసారమవుతున్న ‘రంగ్ బదల్తీ ఒధాని’లో కరన్ టక్కర్ అటువంటి ‘ఫీట్’ చేశాడు. ఏదేం మహానుభావా? అని నోరెళ్లబెడితే - కరన్ అభిమానుల కోరిక.. మా తక్షణ కర్తవ్యం అంటూ పాచికలు కదిపారు. ఇకనేం? త్వరలోనే - టీవీ హీరోల స్థానంలో కథానాయికలు కూడా ‘కథానుసారం’గా ఎక్స్‌పోజింగ్‌కి సిద్ధపడతారేమో?!

నీతి సూత్రాలు!
‘ఆ టీవీ సీరియళ్ల కంటే తాగొచ్చి మీరు రోజూ చెప్పే కథల్లో కొత్తదనం’ ఉంటోందంటూ కితాబిచ్చే మహిళల ‘జోక్’ మరీ పాతకాలంనాటిది. ఇప్పుడు రోజులు మారాయి. కథల ట్రెండ్ మారింది. చెప్పిన అబద్ధం చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తూ రోజులు వెళ్లదీసే యూత్‌కి మరీ విడమరిచి చెప్పక్కర్లేదు. కానీ ఇదే కానె్సప్ట్‌తో జూన్ 19న ‘వి’ ఛానెల్ కొత్త తరహా కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది. ‘లవ్ కియా తో డర్నా క్యా’. మరో విధంగా రేపటి తరానికి ‘వి’ సరికొత్త పాఠాలివి. రోజూ ఆలస్యంగా వచ్చే కుర్రాడు/ కుర్రది తల్లిదండ్రుల సూటిపోటి నిలదీతల్ని ఎదుర్కోటానికి ‘అబద్ధాల’ చిట్టా అన్నమాట. ఈ రోజుల్లో ప్రేమలో పడటం సహజం. ఇంటికి ఆలస్యం రావటమూ అంతే సహజం. ఏ రెస్టారెంట్‌లోనో గర్ల్/బాయ్‌ఫ్రెండ్‌తో పీకల దాకా మెక్కేసి ఇంట్లో ముద్ద ముట్టకపోవటం ఇంతే సహజం కదా. మరి ఏ కారణం చెప్పి - తల్లిదండ్రుల్ని ‘పటాయిస్తారో’ చెప్పేందుకు బోలెడన్ని నీతి సూత్రాలు ఉన్నారుూ షోలో. ఇకనేం? పాఠాలు వల్లె వేయటమే తరువాయి.

సీరియళ్లకిక సెలవ్?
ఏనాటికైనా ఛానెళ్లలో ‘సీరియల్’ కనిపించని రోజు వస్తుందా? వస్తుందంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఏళ్ల తరబడి వీక్షకులు ‘సీరియళ్ల’ని చూసిచూసి ‘బోర్’ ఫీలవుతున్నారనీ.. అందుకు సాక్ష్యం టిఆర్‌పి రేటింగ్‌లే నంటూ చెప్పుకొస్తున్నారు. ఏదో ఒకనాటికి ‘సీరియళ్లు’ అదృశ్యమయ్యే అద్భుత గడియలు వచ్చి జనం ఊపిరి పీల్చుకుంటారని జోస్యం చెబుతున్నారు. తాజాగా ‘బాలికా వధు’ ‘లాడూ’ ‘ఉత్తరాన్’ ‘పవిత్ర రిస్తా’ ‘ఏ రిస్తా క్యా కెహలాతా హై’ ‘లగీ తుఝసే లగాన్’ ‘ప్రతిజ్ఞ’ ‘యహా మే ఘర్ ఘర్ కెహలీ’ ‘ససురాల్ ఝెండా ఫూల్’ మరో ఏణ్ణర్థంలోనో రెండేళ్లలోనో క్లైమాక్స్‌కి చేరుకుంటాయి. గత ఆరు నెలల కాలంలో ‘గులాహో కా దేవ్‌తా’ ‘పర్దేశ్ మే మిలా కోయి అప్నా’ ‘కిస్మత్’ ‘అరక్షణ్’ ‘మేరా నామ్ కరేగీ రోషన్’ ‘సంజోగ్ సే బనీ సంఘిని’ ‘తో బాత్ హమారీ పక్కీ’ ‘ప్యార్ మే ట్విస్ట్’ ‘గీతా కా ధర్మయుధ్’ ‘మాతీ కీ బన్నో’ మరో ఏడెనిమిది నెలల్లో ముగించనున్నట్టు భోగట్టా. ‘మేరీ నామ్ కరేగీ రోషన్’ నిర్మాత జె.డి.మజేతియా మాటల్ని చూస్తే ఆ మాట నిజమేననిపిస్తుంది. ‘ఏ సీరియల్ అయినా టిఆర్‌పి రేటింగ్‌ని గెలుచుకుంటే బతుకు సాగిస్తుంది. కథాగమనం ‘వీక్’గా ఉన్నప్పుడు కథని కంచిలో కలిపేయటం ఒక్కటే మార్గం’ అంటాడాయన. ఏ సీరియల్‌కి టిఆర్‌పి రేటింగ్ పెరుగుతుందో? ఏ కథ ఆకట్టుకుంటుందో? సినిమాలకు మల్లేనే ‘సీరియళ్ల’ విషయంలోనూ ఒక అంచనాకి రాలేక పోతున్నాం. అటువంటప్పుడు కథని కొన్ని నెలలకి కుదించటమే’ అంటూ వంత పాడుతున్నాడు ‘అరక్షణ్’ సీరియల్ నిర్మాత దర్శకుడు రవీందర్ గౌతమ్. ఇలా అంటున్నారే గానీ - సీరియళ్లు నిర్మించకుండా మాత్రం ఉండరు కదా?! పోనిద్దాం. ఇదీ ఒకందుకు మంచిదే. కొత్తకొత్త కథలు చూట్టానికి వీలుపడుతుంది.
 
Source: www.andhrabhoomi.net

ఇదిగో నాయిక - అదిగో తాళి

తెలుగు చానల్స్ పరిస్థితి రోజు రోజుకు శృతిమించి పోతోంది. ఒక నాయకుడు ఇంటికి వెళితే మాట్లాడేందుకు బయటకు రాలేదట ఇంటి ముందు కెమెరాతో కాపు కాసి అదే టీవిలో లైవ్‌గా చూపించారు. మీరే చూడండి మేం ఇంటి ముందు ఎంత సేపటి నుంచి పడిగాపులు కాస్తున్నా ఆయన బయటకు రావడం లేదు అని కామెంట్స్‌తో చూపిస్తున్నారు. అంటే రాజకీయ నాయకులకు సొంత జీవితం ఉండకూడదా? వాళ్లకు ఇష్టం ఉన్నా లేకున్నా కెమెరాతో రాగానే బయటకు పరిగెత్తుకు రావాలా?
***

అందమైన హీరోయిన్... ఏదో ఇంటర్వ్యూలో మాటవరసకు తాను ప్రేమలో పడ్డానని, అతగాడెవరో చెబితే ఆశ్చర్యపోతారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారట! (నిజంగా ఆమె అలా చెప్పారా? లేదా అనేది కూడా అనుమానమే) ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి ప్రస్తావించింది(ట). అసలే కోతి ఆపై కల్లు తాగింది అన్నట్టు ఇంతకు మించిన మసాలా ఇంకేముంటుంది. దానికి అటు తమిళ మీడియా కథలల్లితే తెలుగు మీడియా చాలా తెలివిగా తమిళమీడియాలో వచ్చిన వార్తలు అంటూ మరింత మసాలా జోడించి వార్తలు ప్రసారం చేశాయి. తమిళంలో వార్తలు వస్తే, తమిళంలో ఇలా వార్తలు వచ్చాయి అంటూ ఎన్‌టీవి హీరోయిన్ అనుష్క, వర్థమాన హీరో నాగచైతన్యకు దగ్గరుండి పెళ్లి చేయించింది. వయసులో కూడా అనుష్క నాగచైతన్య కన్నా చాలా పెద్దగా కనిపిస్తారు. ఏదో హీరోల వంశం కాబట్టి నాగచైతన్య హీరోగా సినిమాలు చేసేస్తున్నారు కానీ మరీ పిల్లాడిలానే కనిపిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ అయిన అనుష్క, నాగచైతన్యలకు మీడియా పెళ్లి చేసేసింది. ఇద్దరూ తెలుగు నటులే. నాగచైతన్య తాత కూడా హీరో. తండ్రి హీరో. వారుండేది నగరం నడిబొడ్డునే. ఇక అనుష్క కర్నాటకకు చెందిన వారైనా తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. వీరేమీ మరో గ్రహానికి చెందిన వాళ్లు కాదు. ఏదో తమిళ పత్రికలో ఏమో రాసేశారని ఎన్‌టీవి అదే పనిగా వీరి నిశ్చితార్థం వార్తను ప్రసారం చేసింది. పత్రికల్లో ఏదో మూలకు వచ్చే వార్త కన్నా టీవిలో కొన్ని పాటలు, అనుష్క, నాగ చైతన్యల క్లిప్పింగ్స్‌తో నిశ్చితార్థం వార్తను ప్రసారం చేస్తే పాపం వాళ్ల పరిస్థితి ఏం కావాలి. సినిమా వాళ్లు అంటే ప్రజల్లో వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండడం సహజమే కానీ అదే సమయంలో వాళ్లు కూడా మనుషులే. వాళ్లకు సంబంధించిన వార్తలు ప్రసారం చేసేప్పుడు నిర్ధారణ చేసుకోవడం మంచిది. గతంలో రకరకాల గాసిప్స్ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసేవారు. ఇప్పుడు ఏకంగా పెళ్లిళ్లు చేసేస్తున్నారు.
***

టిడిపి బహిష్కృత ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డిని ఏదో వివాదంలో లాక్కురావడానికి టీవి9 తెగ ప్రయత్నించింది. విషయం తెలిసిన ఆయన చానల్ పిలుపును తిరస్కరించి వెళ్లడానికి నిరాకరించారు. దాంతో ఆయన ఇంటి ముందు కెమెరాతో బైఠాయించి రమ్మన్నా బయటకు రావడం లేదు అని వార్తలు. ఇదేం దౌర్జన్యం. గతంలో ఇదే విధంగా బెదిరింపులకు దిగితే చీరాల ఎమ్మెల్యే చానల్స్ వారి దిమ్మతిరిగి పోయేట్టుగా ఎదురుదాడి మొదలు పెట్టారు. అసెంబ్లీ జరిగేప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అని అన్నిచానల్స్‌ను ఆయన పిలిచి ఒకటి రెండు చానల్స్‌వారి భాగోతాలను చెప్పడం మొదలు పెట్టారు. కొన్ని చానల్స్ లైవ్ కట్ చేసినా మిగిలిన చానల్స్ ప్రసారం చేశాయి. ఈ దెబ్బతో ఒక్కసారిగా చీరాల ఎమ్మెల్యేతో చానల్స్ రాయబారాలు నడిపాయి. రమ్మంటే రావడం లేదు అని చూపిస్తారు. వస్తే చానల్ చర్చలో నాయకులు అక్కడే బూతులు తిట్టుకుని కొట్టుకునే పరిస్థితి తీసుకు వస్తారు. ఇదేం జర్నలిజం.
 
గౌహతి రైల్వే స్టేషన్ రైలులో పేలుళ్లకు తీవ్రవాదులు చేసిన ప్రయత్నాలను పోలీసులు వమ్ము చేశారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటన తెలుగు చానల్స్‌కు తీవ్ర నిరాశ కలిగించి ఉంటుంది. ఎందుకంటే ఉదయమే టీవి 9 చానల్ చూసినప్పుడు వారిలోని నిరాశ బ్రేకింగ్ న్యూస్‌లోనే కనిపించింది. పాల క్యాన్లలో బాంబులు అమర్చారు. అవి చాలా శక్తివంతమైనవి. పేలి ఉంటే ప్రాణనష్టం తీవ్రంగానే ఉండేది. అన్ని చానల్స్‌లో గౌహతి రైల్వే స్టేషన్‌లో రైలులోనే బాంబుల పేల్చడానికి జరిగిన ప్రయత్నాన్ని పోలీసులు విఫలం చేశారని చూపించాయి. టీవి9 మాత్రం గౌహతి రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుళ్లు అని బ్రేకింగ్ న్యూస్‌గా చూపింది. బాంబులు పేల్చడానికి జరిగిన ప్రయత్నం విఫలం కావడం, బాంబులు పేలడం రెండూ ఒకటేనా? టీవి9 వాళ్లే చెప్పాలి. బాంబులు పేల్చారు అని బ్రేకింగ్ వార్తగా చూపితే ఎంత మంది మరణించారు, ఎలా జరిగింది అనే ఆసక్తితో ప్రేక్షకులు టీవికే అతుక్కుపోతారు. అదే విఫలయత్నం అనేసరికి పెద్దగా ఆసక్తి ఉండదని టీవి9 వాళ్లు భావించినట్టున్నారు. అందుకే తీవ్రవాదుల కన్నా ఒక అడుగు ముందుకేసి గౌహతిలో బాంబులను హైదరాబాద్ నుండే పేల్చేశారు. హడావుడిగా చూపేటప్పుడు భాషా దోషాలు సహజమే కానీ ఇది అలాంటి దోషంగా కనిపించడం లేదు. కావాలనే ఆసక్తి రేకెత్తించడానికి ఉద్దేశపూర్వకంగానే బాంబులు పేలినట్టుగా పదే పదే బ్రేకింగ్ న్యూస్ చూపించారు. ఒకటిన్నర దశాబ్దాల తరువాత కూడా తెలుగు చానల్స్ ఇంకా బాలారిష్టాలు దాటలేదంటే నమ్ముదామా? ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదా!

Source: www.andhrabhoomi.net

చిన్ని తెర తీరు.. ఏనాడు మారు!

టాలెంట్ హంట్స్, గేమ్ షో వగైరాలకు ఉన్న ఆదరణ దృష్ట్యా టీవీ అంటే వెంటనే గుర్తుకొచ్చే సీరియల్స్ వెనుక స్థానంలోకి వెళ్లిన మాట నిజమే. అయితే ధారావాహికలు లేకపోతే ఛానల్‌కు రెగ్యులర్ ప్రేక్షకుల కొరత ఏర్పడుతుందన్న మాటా వాస్తవమే. అందుకే టీవీ ఉనికికి ఊపిరరులైన సీరియల్స్‌పై అడపాదడపా దృష్టి పెట్టడం జరుగుతోంది. కానీ ఆ దృష్టి కేవలం యాంత్రికమైనదని, అంతకు మించి ప్రాధాన్యత ఏమీ ఇవ్వడం లేదని చూపరుల్లో కలుగుతోంది. అలాంటి అభిప్రాయానికి బలమైన ఉదాహరణ ‘మమతల కోవెల’ (జెమిని టీవీలో సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 10 గంటలకు)

ఉద్దేశం ఉదాత్తమైనదే..
కారణాంతరాల వల్ల ఆగిపోయిన స్నేహితుడి చెల్లెలి వివాహం అభాసుపాలు కాకుండా ఆమెనే వెనుకా ముందు చూడకుండా ప్రేమ్ వివాహం చేసుకుంటాడు. అంతవరకూ ఆ అబ్బాయి మంచితనాన్ని మనం అందరం స్వాగతిస్తాం. కానీ తీరా ఆ అమ్మాయిని తన తల్లిదండ్రులకు వెంటనే భార్యగా పరిచయం చేయడానికున్న అభ్యంతరాలను ఆమెకు దారిలో వివరించి, అందుకు మధ్యే మార్గంగా నిన్ను నేను స్నేహితుడి చెల్లెలిగా, అర్జెంటుగా ఉద్యోగ విధుల నిమిత్తం నీ భర్త సింగపూర్ వెళ్లినట్లు పది రోజులు మా ఇంట్లో ఉంచిన తర్వాత అసలు సంగతి చెప్తానంటాడు. ఇది ఏ రకమైన ట్విస్టో అర్థం కాదు. అంతటి ఉదాత్త నాయకుడి వ్యక్తిత్వం ఈ మలుపు వల్ల మంట కలిసే ధోరణే కన్పడుతోంది తప్ప మంచి జరిగే సూచనలేవీ కనిపించడం లలేదు. ఎందుకంటే అతనికి అంతకు ముందే మేనరికం దాదాపు ఖాయమైంది. ‘మా తల్లిదండ్రుల్ని ఒప్పించగలననే నమ్మకం నాకుంది’ అని వివాహానికి ముందు చెప్పి ఈ విధంగా చేయడం అతని మాటకు అతనే విలువనివ్వని వైనానికి అద్దం పడుతుంది. ఇలాంటి వాటివల్ల కొత్త తిరకాసుల్ని సామాన్య జనానికి నేర్పినట్లు అవదా? అన్న ప్రమాదకర ఆలోచనా బయల్దేరుతుంది. సరే.. ఇవన్నీ ఇతమిత్థమైన భాగాలకు పరిమితమై పోయిన సీరియల్స్ కావు కనుక, ప్రజాదరణ అంశాలను అప్పటికప్పుడు రాబోయే భాగాల్లో జోడించే అవకాశం ఉంది కనుక ఆ ధోరణిలో మున్ముందు భాగాలు ఉంటాయేమో చూద్దాం.

వీరి గొంతుకలకు డబ్బింగా..
‘మమతల కోవెల’ కథా కథనాల సంగతి అలా ఉంచితే కొన్ని అత్యంత కీలకాంశాలకే ఎసరు పెట్టినట్లు అనిపించింది. అసలు జెమిని టీవీ సీరియల్స్ అంటేనే మిగతా సమకాలీన ఛానల్స్‌తో పోలిస్తే అనువాద ధారావాహికల జోరెక్కువ అన్న వాదన ఉంది. ఆ వాదనకు మరింత ఊతమిచ్చేలా ఈ సీరియల్‌లో అంశాలున్నాయి. ఇది స్ట్రెయిట్ సీరియల్లే అయినా తెలుగు వారికి బాగా పరిచయమైన ప్రదీప్, రమేష్ తదితరుల గొంతుకలకు ఎరువు గొంతుకలు వాడారు. ముఖ్యంగా ప్రదీప్ నోటి వెంట వస్తున్న వాయిస్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎలాగంటే ఒకో శరీరాకృతికి తగిన గొంతు ఒకోలా ఉంటుంది. అందులోనూ ఆ స్వరం చిరపరిచితమైన తర్వాత దానికి బదులు మరో గళం ఆ నటుడి ద్వారా వినడం కర్ణ కఠోరంగా ఉంటుంది. ఇందులో అదే జరిగింది.

ఇవి అవసరమా?
ఇందాకా చెప్పుకున్నట్లు చిన్నతెర అటు జాతీయపరంగా చూసినా ఇటు ప్రాంతీయపరంగా పరికించినా టాక్ షోలు, గేమ్ షోలే రాజ్యమేలుతున్నాయి. వీటిలో ఉన్న మూలాంశమేదైనా ఓ ప్రముఖుడు, లేదా ప్రముఖులతో వారి బాపతు విషయాన్ని కూలంకషంగా చర్చించడం తదితరాలు జరుగుతున్నాయి. అయితే వీటిల్లో వారిని పరిచయం చేసే వారి టాలెంట్‌నూ ప్రదర్శించడానికి చేస్తున్న ప్రయత్నాలే అనవసర మనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో సెలబ్రిటీస్ అని పరిచయం చేసే వ్యక్తీ ప్రముఖుడే అవడంతో ఈ స్వంత.. ఘోష మరీ ఎక్కువగా ఉంటోంది. ‘సాక్షి’ టీవీలో శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి 9.30కి వస్తున్న ‘లెజెండ్స్’ సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటున్న కార్యక్రమమే. దానిని నిర్వహిస్తున్న వ్యాఖ్యాత్రీ, సంగీత పరంగా ఎన్నదగిన కృషి చేసినవారే. ఆ సంగతి కార్యక్రమ ఆవిష్కరణలో తెలుస్తూనే ఉంది. అయితే పాల్గొంటున్న ప్రముఖులు ఆమెతో ‘ఇంతసేపూ మా చేత ఇన్ని పాటలు పాడించావు. నువ్వు నా కోసం పాట పాడవా’ అని అడగడం, వెంటనే యాంకర్ పాటందుకోవడం తదితరాలు షోకు అంతగా వనె్న తేవు. ఈ విధంగా గాయని చిత్ర, గాయకుడు రామకృష్ణలతో ప్రసారం చేసిన ఎపిసోడ్స్‌లో జరిగింది. అలాగే ఈటీవీలో ప్రతి గురువారం రాత్రి వస్తున్న ‘ప్రేమతో మీ లక్ష్మి..’ వైవిధ్య రంగాలలో లబ్ద ప్రతిష్టులైన వారితో ముఖాముఖి ఏర్పాటు చేయడం వరకూ బాగానే ఉంది. ఇంకా కొందరిని పరిచయం చేసేటపుడు ఇంకాస్త ముందస్తు కృషిని నిర్వాహకురాలు చేసుంటే కార్యక్రమం ఇంకా బాగా రాణించేది అన్న భావం సర్వత్రా ఉంది. ఆ లోపం జూన్ 16న ప్రసారమైన రాజకీయ నాయకుడు వెంకయ్య నాయుడు కార్యక్రమంలో కొట్టొచ్చినట్టు కన్పడింది. వాస్తవానికి ఆయనకి అనేక అంశాలపై అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం ఉన్నా, ఆనాటి సంభాషణ వాక్చాతుర్యం, జోకులు వంటి వాటిపైనే ఎక్కువ కేంద్రీకృతమైంది. అంతకన్నా ప్రాధాన్యతాంశాలపై ఫోకస్ చేసి ఉంటే బావుండేది. ఇందులో కూడా యాంకర్‌కు చెందిన అంశాలు ‘నేను మా నాన్ననే ఎంపిక చేసుకుంటా.. నాన్న చెప్పారు.. లాంటివి అసంగతమనిపిస్తున్నాయి. ఇంకా ముఖ్యంగా భాష, ఉచ్ఛారణ పట్ల ఈ కార్యక్రమ సారధులు శ్రద్ధ వహించాలి.

‘వావ్’లోనూ ఆ తీరే..
ఇక నటుడు సాయికుమార్ నేతృత్వంలో ఈటీవీలో శుక్రవారం రాత్రి 9.30కి వస్తున్న ‘వావ్’లోనూ ఇందాక ప్రస్తావించుకున్న స్వోత్కర్ష.. లు కన్పడుతున్నాయి. సాయికుమార్ అనగానే జ్ఞాపకమొచ్చే ప్రామాణిక గళ నైపుణ్యం బాపతు మచ్చుతునకలు దాదాపు ప్రతి ఎపిసోడ్‌లోనూ దర్శనమిస్తున్నాయి. ప్రసార మాధ్యమాల విషయంలో కార్యక్రమానికై కేటాయించిన సమయం అత్యంత ప్రధానమైంది కనుక, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సెకనూ సద్వినియోగమయ్యేలా, ప్రేక్షక ప్రయోజనపూరితంగా తీర్చిదిద్దితే అందరూ అభినందిస్తారు.

Source: www.andhrabhoomi.net

Monday, June 20, 2011

ETV Network channels now available all over The US through Dish network

ETV Network, one of the largest satellite channel networks in India that has been delighting viewers in several Indian languages, is now set to get closer to the homes of several non-resident Indians in the United States through the DTH platform. Promising a non-stop fare of infotainment in a hassle-free manner, ETV and the DISH Network of the US, in an association have launched ETV Telugu and ETV Bangla, ETV-Marathi and ETV-Kannada.

The channels are highly popular in India and have carved a niche for themselves by providing high-quality content featuring clean entertainment, unbiased and updated news, exciting reality shows and soaps and a platform to represent viewer’ voices.

“Our association with DISH Network will enthrall Indian viewers by giving them the opportunity to enjoy content in their own language that mirrors their region and brings them closer to their culture,” said Mr. K. Bapineedu, vice president of Operations of the Hyderabad-based ETV Network. “DISH Network is one of the most popular and well-respected pay-TV brands in the US, particularly for its carriage of the largest number of South Asian television channels,” he added.

The Vice President was confident ETV’s consistent tryst with quality in delivering ethnic entertainment coupled with DISH’s popularity would ensure a new dimension to television viewing among the Indian Diaspora, besides a win-win situation for both players.

Package details
ETV Telugu (Ch. 585) is offered by DISH Network in the United States in the Telugu Pack for $29.99 per month. The channel offers a wide variety of programmes in Telugu including dramatic series, reality shows, music-based shows, movies and more.

ETV Bangla (DISH Network Ch. 590) is available on DISH Network in both the Bangla Mega Pack for $29.99 per month or the Prabasi Bengali Pack for $19.99 per month. The entertainment-focused channel features drama, non-fiction, reality, devotional, movies and music-based programming 24 hours per day. ETV Bangla also airs children’s shows and special events.

ETV Marathi (Ch. 670) is offered on DISH Network’s new Maha Package for $19.99 per month – the only Marathi-language programming package in the United States. ETV Marathi delivers Marathi speakers a schedule of top-rated, in-language shows focused on a variety of topics including reality, drama, religion, movies, music and children’s programming. 

ETV Kannada (Ch. 905), Mega Pack for $19.99 is offered at per month features entertainment, popular TV series, movies and music to children’s, reality shows and information.

For further information, please contact:

ETV-Network
V.Srinivas Rao
Mobile: +919391154400
Email: srinivasrao.v@etv.co.in 

Source: www.afaqs.com

TV9+Lagadapati @ 'Bezawada Rowdeelu' MF

More than the details of its making, the film ‘Bezawada Rowdeelu’ is grabbing attention for the amount of controversy happening. Now, another Match Fixing seems to have happened just to give some hype. This involves the noted MP Lagadapati Rajagopal along with the noted media channel TV9.

Apparently, TV9 came up with a feature which rolled about Lagadapati saying “Ramgopal Varma is my friend he told me he will change the title of ‘Bezawada Rowdeelu’.” Then Ramu came into the picture and denied it. While Lagadapati’s announcement was one exclusive program, Ramu’s denial was another program.

Those who are watching these happenings are saying “Ramu is using TV 9 to his maximum publicity. After the exclusive feature on him titled ‘Ram Dhamaal Varma’ Ramu seems to have got close to TV9 and is using the relation like this. That way even Lagadapati also is helped Ramu as a friend.” 

Source: www.greatandhra.com

బాలకృష్ణ, కాజల్ కి మాటీవీ అవార్డులు

తెలుగులో పాప్యులర్ టీవీ చానెల్ మాటీవీ గత సంవత్సరానికి సినిమా అవార్డులను ప్రదానం చేసింది. ‘లక్స్ శాండిల్ సినిమా అవార్డ్స్’ పేరిట ఈ అవార్డుల వేడుక నిన్న రాత్రి హైదరాబాదు మాదాపూర్ లోని హెచ్.ఐ.సి.సి. ప్రాంగణంలో కన్నుల పండువగా జరిగింది. సింహా చిత్రంలో అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించిన బాలకృష్ణ ఉత్తమ నటుడుగా ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. ఉత్తమ నటిగా ‘బృందావనం’ సినిమాకు గాను కాజల్ అగర్వాల్ తరఫున ఆమె సోదరి నిషా అగర్వాల్ అవార్డు అందుకుంది. ప్రముఖ గాయకుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు ప్రదానం చేశారు. ఉత్తమ చిత్రంగా ‘మర్యాద రామన్న’, ఉత్తమ దర్శకుడుగా గౌతమ్ మీనన్ (ఏ మాయ చేశావే), ఉత్తమ సంగీత దర్శకుడుగా ఎ.ఆర్.రెహ్మాన్ (ఏ మాయ చేశావే), ఉత్తమ హాస్యనటుడుగా బ్రహ్మానందం (అదుర్స్) అవార్డులు స్వీకరించారు. అల్లు అర్జున్, ప్రియమణి, విమలా రామన్, చార్మి తదితరులు పలు సినిమా పాటలకు డ్యాన్స్ చేశారు. నాగార్జున, రాం చరణ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Source: www.telugubest.com

మారిన జీ తెలుగు, జీ 24 గంటలు లోగోలు


Saturday, June 18, 2011

Arrest warrant issued against Ramya Krishna

Actress Ramya Krishna has landed in trouble due to her serial Kalasam. Veteran Actress Kutti Padmini filed a complaint against Ramya and her sister Vinaya Krishnan for violating a contractual agreement. A bailable warrant is issued against the Krishnan sisters.

The furor is over the serial Kalasam aired on Sun TV, which as stipulated by the contract, Kutti Padmini would serve as the creative head and be paid accordingly, but according to her this agreement was not honored. This dispute was earlier settled before Society of Television production, South India.

However, the trouble started again as the serial is being aired in Telugu and Kutti Padmini’s name was not included in the title credits. As this is a violation of the agreement made, Padmini filed a complaint against Ramya Krishnan.

Source: www.supergoodmovies.com

ఎయిర్‌టెల్ డిజిటల్‌లో మా మూవీస్, మా మ్యూజిక్ చానల్స్

ఛానల్ నెం.
537. మా మూవీస్
538. మా మ్యూజిక్ 

Maa Movies, Maa Music added in Airtel Digital!!

These channels added On Airtel Digital. channel no's

537. MAA MOVIES
538. MAA MUSIC

19 న ‘మాటీవీ’ సినిమా అవార్డుల వేడుక

తెలుగునాట పాప్యులర్ టీవీ చానెల్ అయిన మాటీవీ సినిమా అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించనుంది. అందాల తారల ఆట, పాటలు, హాస్య నటుల కామెడీ స్కిట్లతో ‘లక్స్ శాండల్ సినిమా అవార్డ్స్ 2011’ వేడుక కనువిందుగా జరగనుంది. ఈ నెల 19న జరగబోయే ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి జీవన సాఫల్య పురస్కారం అందజేయనున్నామని మా టీవీ ప్రతినిథి తెలిపారు.

ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా పలు కార్యక్రమాలను అందిస్తున్న మా టీవీ ఈ అవార్డ్స్ వేడుకను వైవిద్యభరితమైన రీతిలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. గత ఎనిమిదేళ్లుగా విజేతల ఎంపికలో పారదర్శకతతో వ్యవహరించడమే ఈ అవార్డుల విజయానికి, విశ్వసనీయతకు ప్రధానం కారణం అని వారు పేర్కొన్నారు. ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్నిచ్చే ఈ వేడుకలో పాల్గొనాలంటే మా టీవీ చూడాల్సిందేనని కూడా తెలియజేశారు.

Source: www.telugu.cineandhra.in

డబుల్‌ సెంచరీ దాటిన డిస్నీ ఛానల్‌

యావత్‌ భారతదేశంలో పిల్లలకు వినోదాన్ని అంది ంచడంలో మరో సారి డిస్నీ ఛానల్‌ నెం. 1 గా నిలి చింది. హెచ్‌ ఎస్‌ఎం, దేశ వ్యా ప్తంగా కూడా ఈ ఛానల్‌ వరుసగా 228, 196 జీఆర్‌పి లతో నెం.1గా ఎంపికైంది. ఐదేళ్ళలో ఏదైనా పిల్లల ఛానల్‌ 200 జీఆర్‌పిలను అధిగమించ డం ఇదే తొలిసారి. డిస్నీకి చెందిన మరో ఛానల్‌ డిస్నీ ఎక్స్‌డి కూడా దక్షిణాది మార్కెట్‌లో 134 జీఆర్‌పిలతో నెం.1గా నిలిచింది. హంగామా టీవీతో కూడా కలిపి డిస్నీ నెట్‌వర్క్‌ 45 శాతం వ్యూయర్‌షిప్‌తో నెం.1గా ఉంది. డిస్నీ పాత్రలు, కథల్లో ఈ ఛానల్‌ 100 శాతం వృద్ధిని సాధించింది. బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ నిక్కీ, ఫినియాస్‌, ఫెర్బ్‌, ఆర్ట్‌ అటాక్‌, ఫిష్‌ హుక్స్‌, మిక్కీమౌస్‌ క్లబ్‌హౌజ్‌, డోరెమాన్‌ లాంటివెన్నో ఇందులో ఉన్నాయి. వీక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తోందని నటాషా ఈ సందర్భంగా అన్నారు. డిస్నీ ఛానల్‌, డిస్నీ ఎక్స్‌డీ, హంగామా టీవీలతో కూడిన డిస్నీ నెట్‌వర్క్‌ అద్బుతమైన కంటెంట్‌ తో గణనీయ వృద్ధిని సాధించిందని అన్నారు. మరింత వినోదాత్మకం, నూతన షోలు, పోటీలతో డిస్నీ నెట్‌వర్క్‌ వీక్షకుల ముందుకు రానుందని అన్నారు.

Source: www.visalaandhra.com

Friday, June 17, 2011

HMTV all set to launch English daily

After a long time, a new English daily is going to hit the stands in Hyderabad, most probably next month.

The daily, which has been given the title -- ‘’The Hans India” -- is being brought out by Hyderabad Media House, which is presently running HMTV Telugu television channel. It will initially have four editions – Hyderabad, Visakhapatnam, Vijayawada and Tirupati.

The exciting part of the new daily is that the editor of the daily is going to be veteran journalist P N V Nair, who had brought name and fame to Deccan Chronicle in 80’s and 90’s, with his innovative ideas.

HMTV chief executive officer K Ramachandra Murty continues to be the CEO of the daily as well.

Except the weird title, the English daily hopes to make it big in the media market. All the best, Mr Murthy!

Source: www.greatandhra.com

Thursday, June 16, 2011

టీవీ ఎంతెక్కువ చూస్తే.. చావు అంత దగ్గరకు..!

బోస్టన్: టీవీని అదేపనిగా కళ్లప్పగించి చూస్తూ.. కాలం గడిపేస్తున్నారా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే.. ఎందుకంటే టీవీ చూడటమే జీవితంగా గడిపేవారు ముందుగా బకెట్ తన్నేసే ప్రమాదముందంటున్నారు హార్వర్డ్ వర్సిటీ పరిశోధకులు. రోజుకు రెండు గంటల కంటే ఎక్కువ సమయం టీవీ చూసేవారికి టైప్-2 మధుమేహం, గుండె రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదముందని.. అదే 3 గంటలకు మించి చూసేవారు అకాల మరణం (ముందుగా చనిపోయే అవకాశాలు) చెందే అవకాశాలున్నాయని వీరు హెచ్చరించారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఈ మేరకు ఓ అధ్యయనం నిర్వహించారు. ‘రోజుకు మరో రెండు గంటలు అదనంగా టీవీ చూసేవారికి టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం 20 శాతం, గుండె రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులొచ్చే అవకాశం 15 శాతం, ముందుగా చనిపోయే ప్రమాదం 13 శాతం మేర పెరుగుతుంది. మేమిచ్చే సందేశం చాలా సరళమైనది. టీవీ చూడటం తగ్గించండి. అప్పుడు ఈ వ్యాధులొచ్చే ప్రమాదమూ తగ్గుతుంది’ అని సీనియర్ పరిశోధకులు ఫ్రాంక్ హు తెలిపారు.

Source: www.sakshi.com

లేటెస్ట్‌ మార్కెటింగ్‌ షేర్‌ వీకెండ్‌ 24:

లేటెస్ట్‌ మార్కెటింగ్‌ షేర్‌ వీకెండ్‌ 24: సీఎస్‌ 15+
టీవీ9-2.42
టీవీ5-1.49
ఈటీవీ-2-1.07
సాక్షి-1.64
ఎన్‌ టీవీ-0.99
ఐ న్యూస్‌-0.31
జీ 24గంటలు-0.72
హెచ్‌ఎంటీవీ-0.98
ఏబీఎన్‌-0.4
మహాటీవీ-0.64
స్టూడియో ఎన్‌-0.45

Source: www.porutelangana.com

Tuesday, June 14, 2011

ఒక ఛానెల్ లేకుంటే మనది కుక్కబతుకే!



Source: telugu.greatandhra.com