హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో రేటింగులు మారి పోతున్నాయి. ఈ వారం ఒకరి రేటింగ్ హై అయితే మరొకరిది ‘లో’ అవుతుంది. మరోవారం ‘లో’ రేటింగ్ ఛానల్ ‘హై’ రేటింగ్‌లో ఉంటుంది.
పరమపదసోపానపటంలో నిచ్చెన మెట్లలా ఉంటున్నాయి ఈ రేటింగ్‌లు ! హిందీ ఛానల్స్‌లో స్టార్ ప్లస్ ఫస్ట్ స్థానంలో కొనసాగుతుండగా ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న ‘కలర్స్’ మూడో ప్లేస్‌కి పడి పోయింది. దాని స్థానే జీ టీవీ రెండో ప్లేసు కెక్కి కూచుంది. ఫిబ్రవరి 26తో అంతమైన వారానికి ఈ ఛానల్ రేటింగ్ 233 పాయింట్లకు పెరిగింది. 225 పాయింట్లతో కలర్స్ రేటింగ్ రెండో స్థానంలో నిలిచింది. అలాగే ఫ్యామిలీ కామెడీ ఛానల్ ‘సబ్’ నాలుగో స్థానానికి చేరింది. టాప్ ఫోర్ లీగ్‌లో ఈ ఛానల్ ‘సోనీ’ని పడగొట్టడం ఇదే మొదటి సారి. సోనీ రేటింగ్స్ 136 పాయింట్స్ కాగా సబ్ ఛానల్ రేటింగ్స్ 153కు పెరిగింది. ఇక 297 పాయింట్లతో స్టార్ ప్లస్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
Source: medianx.tv

No comments:
Post a Comment