యుటివిలో ప్రసారమైన ‘ఎమోషనల్ అత్యాచార్’ రియాలిటీ షో .. ఆ ఛానల్‍కు ఇబ్బందులు కలిగించింది. ఈ షోకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఆ ఛానల్‍కు, కేంద్ర సమాచార, ప్రసారశాఖలకు, హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. వీటికి నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఢిల్లీలోని ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‍పై కోర్టు స్పందించింది. యుటివిలో వచ్చిన ఈ రియాలిటీ షో అసభ్యకరంగా ఉందని, సమాజానికి తప్పుడు సంకేతాలు పంపే విధంగా ఉందని ఈ “ఇంద్రప్రస్థ పీపుల్’ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది.
Source: medianx.tv
No comments:
Post a Comment