Monday, February 21, 2011

మా జూనియర్స్ వైవిధ్యం

మా జూనియర్స్ ఛానెల్స్ ఓ కొత్త సంప్రదాయానికి నాంది పలికింది. ఈ ఛానల్‍లో ‘కిడ్స్’ కోసం కార్టూన్‌షోలు సరికొత్త తరహాలో ఉండడమే కాదు కార్టూన్‌షో ఎపిసోడ్ ముగియగానే లేదా బ్రేక్ సందర్భంలో ‘జూనియర్స్’ మీద పిల్లలను తమ అభిప్రాయాలు చెప్పేలా ఓ బ్రీఫ్ ఇంటర్వ్యూలాంటిది ఉంటోంది. తమకు నచ్చిన లేదా తము మెచ్చిన కార్యక్రమాల గురించి పిల్లలు ఇందులో వివరిస్తారు. తమను ఈ కార్యక్రమాలు ఎలా ఆకట్టుకుంటాయో తెలియజేస్తారు. అలాగే “మా ఇంటి వరలక్ష్మి” ఐడియాకూడా బాగుంటోంది. ఇండీడ్! మా జూనియర్స్ అదుర్స్!

Source: medianx.tv

No comments:

Post a Comment