Wednesday, February 16, 2011

ఐ లవ్ యూ డాడీ… ఏమవుతుందో..?

ఈటీవి సుమన్‌కు నటనమీద మక్కువ తగ్గలేదా? మహిళా ప్రేక్షకుల సెంటిమెంట్‍నే ఆయన నమ్ముకున్నారా? సుమన్ ప్రధాన పాత్రలో నటించిన ఐ లవ్ యూ డాడీ…లో ఆయన ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునే యత్నం చేశారు.

భార్యకు, కొడుకుకు దూరమైన ఓ తండ్రిగా, భర్తగా సుమన్ ఇందులో నటించారు. బరువైన డైలాగులు, కథకు అవసరమైన కన్నీళ్ళు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇంతకీ దీనిని ప్రేక్షకలోకం ఆదరించిందో.. లేదో..? తెలియదు. తాజా రేటింగ్‍లో ఇది తేలిపోతుంది.

Source: medianx.tv

No comments:

Post a Comment