ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న క్షణం వచ్చేస్తోంది. మరి కొద్ది గంటల్లో ప్రపంచ క్రికెట్ కప్ మహా సంగ్రామం ప్రారంభం కానుంది. 10వ ప్రపంచ క్రికెట్ సంరంభ తొలివేడుకలు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని “బంగబంధు” నేషనల్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. టోర్నీ అధికారిక గీతమైన ‘దే గుమాఖే’ కు రూపకల్పన చేసిన శంకర్, ఎహ్‍సాస్ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వడం విశేషం. టోర్నీలోని తొలిమ్యాచ్ (19న) ఆతిథ్య దేశాలైన భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య బంగ్లా నేషనల్ స్టేడియంలో జరగనుంది. ధోనీ సారధ్యంలో భారత జట్టు అప్పుడే ఢాకా చేరుకుంది.
Source: medianx.tv
Already Start ayyipoyi 3 matchlu ayipoyaayi kadandeeeeeeee ee roju inko rendo okato matchulu unnayanukunta
ReplyDelete