ఎప్పటిలాగానే టీవీ9, టీవీ 5 మొదటి రెండుస్థానాలు దక్కించుకున్నాయి. ఈ
టీవీ 2 పతనదిశలో సాగుతుండటం ఎన్టీవీకి కలిసివచ్చింది. స్వయంగా పెరగకపోయినా,
ఈటీవీ పడిపోవటం వల్ల మూడో స్థానానికి చేరింది. ఈటీవీ 2 నాలుగోస్థానానికి
దిగజారింది. సాక్షి ఐదో స్థానం కొనసాగించింది.
తరువాత ఐదు ర్యాంకుల్లో ఉన్న చానల్స్ ను పరిశీలిస్తే ఈ వారం ర్యాంకులకూ,
గడిచిన మూడువారాల ర్యాంకులకూ తేడాలేదు. స్టుడియో ఎన్ ఆరో స్థానం, జీ 24
గంటలు ఏడో స్థానం, ఐ న్యూస్ ఎనిమిదో స్థానం, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి తొమ్మిదో
స్థానం, 10 టీవీ పదోస్థానం నిలబెట్టుకున్నాయి.
చివరి
ఆరు చానల్స్ లో మార్పులు ఎక్కువగానే ఉన్నాయి. వి 6 న్యూస్, టి న్యూస్
పెరిగాయి. హెచ్ ఎమ్ టీవీ, సివిఆర్ తగ్గాయి. సగటున 12 వ ర్యాంకులో ఉన్న వి 6
ఈ సారి 11వ ర్యాంకుకు ఎగబాకింది. హెచ్ ఎమ్ టీవీ పడిపోయి సగటున 11వ స్థానం
నుంచి 13 వ స్థానానికి దిగజారింది. సగటున 13 వ స్థానంలో ఉన్న టి న్యూస్ 12 వ
స్థానానికి ఎదిగింది. ఈ క్రమంలో సివిఆర్ న్యూస్ హెచ్ ఎమ్ టీవీ ఈవారం టి
న్యూస్ కంటే వెనుకబడ్డాయి.
జూన్ 1,8, 15 తో ముగిసిన మూడు వారాల తెలుగు న్యూస్ చానల్ రేటింగ్స్ ( టామ్ సమాచారం ఆధారంగా)
సంఖ్య | చానల్ |
22వవారం | 23వవారం | 24వవారం | తాజా ర్యాంక్ | 3 వారాల సగటు | సగటు ర్యాంక్ |
1
|
టీవీ 9 |
3.48
|
3.08
|
3.28
|
I
|
3.28
|
I
|
2
|
టీవీ 5 న్యూస్ |
2.42
|
2.21
|
2.36
|
II
|
2.33
|
II
|
3 | ఎన్ టీవీ |
1.90
|
1.64
|
1.63
|
III
|
1.72
|
IV
|
4 | ఈటీవీ 2 |
2.02
|
1.81
|
1.61
|
IV
|
1.81
|
III
|
5 | సాక్షి టీవీ |
1.85
|
1.54
|
1.57
|
V
|
1.65
|
V
|
6 | స్టుడియో ఎన్ |
0.85
|
0.66
|
0.66
|
VI
|
0.72
|
VI
|
7 | జీ 24 గంటలు |
0.57
|
0.54
|
0.53
|
VII
|
0.55
|
VII
|
8 | ఐ న్యూస్ |
0.47
|
0.51
|
0.49
|
VIII
|
0.49
|
VIII
|
9 | ఎబిఎన్ ఆంధ్రజ్యోతి |
0.47
|
0.52
|
0.45
|
IX
|
0.48
|
IX
|
10 | 10 టీవీ |
0.37
|
0.46
|
0.44
|
X
|
0.42
|
X
|
11 | వి6 న్యూస్ |
0.27
|
0.27
|
0.34
|
XI
|
0.29
|
XII
|
12 | టి న్యూస్ |
0.24
|
0.24
|
0.29
|
XII
|
0.26
|
XIII
|
13 | హెచ్ ఎమ్ టీవీ |
0.37
|
0.36
|
0.27
|
XIII
|
0.33
|
XI
|
14 | సివిఆర్ న్యూస్ |
0.28
|
0.26
|
0.24
|
XIV
|
0.26
|
XIII
|
15 | మహాన్యూస్ |
0.14
|
0.14
|
0.18
|
XV
|
0.15
|
XV
|
16 | జెమిని న్యూస్ |
0.19
|
0.18
|
0.13
|
XVI
|
0.17
|
XIV
|
Source: teluguupdates.com
No comments:
Post a Comment