32
వ వారానికి గాను రేటింగ్స్ డేటా అందిన పన్నెండు తెలుగు న్యూస్ చానల్స్ లో
ఎన్టీవీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. వరుసగా నాలుగోవారం కూడా టీవీ9, టీవీ5, సాక్షి
టీవీ, రేటింగ్స్ డేటా అందలేదు. మొత్తమ్మీద రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల
దృష్ట్యా న్యూస్ చానల్స్ మార్కెట్ వాటా గణనీయంగా పెరిగింది. కాస్త అటూ
ఇటుగా దాదాపుగా అన్ని చానల్స్ లో ఆ పెరుగుదల కనిపిస్తోంది.
ఆగస్ట్ 10 తో ముగిసినవారానికి తెలుగు న్యూస్ చానల్స్ మార్కెట్ వాటా ( మార్కెట్ల వారీగా )
చానల్
|
హైదరాబాద్
|
విశాఖ, విజయవాడ
|
చిన్నపట్టణాలు
|
మొత్తం రాష్ట్రం
|
టీఎవీ 9
|
-
|
-
|
-
|
-
|
ఎన్టీవీ
|
4.33
|
2.54
|
1.18
|
2.82
|
ఈటీవీ 2
|
3.59
|
0.91
|
1.23
|
2.24
|
టీవీ 5 న్యూస్
|
-
|
-
|
-
|
-
|
సాక్షి టీవీ
|
-
|
-
|
-
|
-
|
స్టుడియో ఎన్
|
0.73
|
2.93
|
1.47
|
1.37
|
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి
|
0.78
|
0.89
|
1.18
|
0.96
|
జీ 24 గంటలు
|
0.65
|
1.66
|
0.7
|
0.83
|
వి6 న్యూస్
|
1.07
|
0.50
|
0.62
|
0.81
|
ఐ న్యూస్
|
0.76
|
0.80
|
0.38
|
0.62
|
సివిఆర్ న్యూస్
|
0.38
|
0.84
|
0.63
|
0.55
|
హెచ్ ఎమ్ టీవీ
|
0.35
|
0.73
|
0.61
|
0.51
|
టి న్యూస్
|
0.85
|
0.01
|
0.3
|
0.50
|
జెమినీ న్యూస్
|
0.22
|
0.26
|
0.33
|
0.27
|
మహా న్యూస్
|
0.06
|
0.33
|
0.17
|
0.15
|
Source: telugutv.info
No comments:
Post a Comment