తెలంగాణ ప్రకటన ప్రభావంతో
న్యూస్ చానల్స్ ప్రేక్షకాదరణ గణనీయంగా పెరిగింది. మరోవైపు వరుసగా మూడోవారం
కూడా టామ్ అధికారులు మూడు చానల్స్ ( టీవీ 9, టీవీ5, సాక్షి టీవీ )
రేటింగ్స్ సమాచారం ప్రకటించలేదు. ఎన్టీవీ మార్కెట్ వాటా బాగా పెరిగింది.
అయితే శాతాల్లో చూసినప్పుడు టి న్యూస్ పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది.
Source: telugutv.info
No comments:
Post a Comment