జాతీయ స్థాయి చానల్స్ కు
దేశమంతటా మార్కెట్ ఉండటం వలన ప్రాంతీయ భాషల చానల్స్ వాటితో పోటీపడటం కష్టం.
కానీ తెలుగు చానల్స్ అందుకు మినహాయింపు అని నిరూపించుకున్నాయి. ఇప్పటివరకు
టీవీ 9 మాత్రమే సాధించిన ఈ గౌరవాన్ని ఇప్పుడు ఎన్టీవీ కూడా సొంతం చేసుకుంది. 15 ఏళ్ళు పైబడ్డ పురుషుల విభాగంలో ఎన్డీటీవీ ని మించిపోగా 25 పైబడ్డ పురుషుల విభాగంలో చాలా దగ్గరగా ఉంది.
( ఆగస్ట్ 10తో ముగిసిన వారానికి టామ్ సమాచారం ఆధారంగా )
15 ఏళ్ళు పైబడ్డ పురుషులు
|
మార్కెట్ వాటా
|
25 ఏళ్ళు పైబడ్డ పురుషులు
|
మార్కెట్ వాటా
|
||
1
|
ఇండియా టీవీ
|
0.65
|
1
|
ఇండియా టీవీ
|
0.75
|
2
|
ఆజ్ తక్
|
0.64
|
2
|
ఆజ్ తక్
|
0.73
|
3
|
ఎబిపి న్యూస్
|
0.64
|
3
|
ఎబిపి న్యూస్
|
0.68
|
4
|
జీ న్యూస్
|
0.39
|
4
|
జీ న్యూస్
|
0.45
|
5
|
ఎబిపి మజా
|
0.34
|
5
|
ఎబిపి మజా
|
0.39
|
6
|
ఎన్టీవీ
|
0.32
|
6
|
ఎన్డీటీవీ ఇండియా
|
0.34
|
7
|
ఎన్డీటీవీ ఇండియా
|
0.30
|
7
|
ఎన్టీవీ
|
0.33
|
8
|
టీవీ 9 కర్నాటక
|
0.30
|
8
|
ఐబిఎన్ 7
|
0.31
|
9
|
ఐబిఎన్ 7
|
0.26
|
9
|
టీవీ9 కర్నాటక
|
0.28
|
10
|
న్యూస్ 24
|
0.24
|
10
|
ఇండియా న్యూస్
|
0.26
|
No comments:
Post a Comment