Wednesday, January 12, 2011

వీక్షకుల తీర్పు: ఇష్టమైన చానల్స్

ఎంటర్-టైన్మెంట్ చానల్స్
ఈ టీవీ          54 (47%)
జెమిని టీవీ    17 (14%)
మా టీవీ         25 (21%)
జీ తెలుగు      13 (11%)
సితార టీవీ       1 (0%)
లోకల్ టీవీ       0 (0%)
ఏ టీవీ             3 (2%)
విస్సా టీవీ       1 (0%)
మొత్తం ఓటులు  114


న్యూస్ చానల్స్
ఈ టీవీ 2         99 (59%)
టీవీ 9             13 (7%)
ఎన్ టీవీ           9 (5%)
ఐ న్యూస్         2 (1%)
జీ 24 గంటలు  5 (3%)
సాక్షి టీవీ         8 (4%)
టీవీ 5             1 (0%)
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి  7 (4%)
స్టూడియో ఎన్   0 (0%)
మహా టీవీ       2 (1%)
రాజ్ న్యూస్     9 (5%)
ఆర్ కే న్యూస్   0 (0%)
ఛానల్ 4         2 (1%)
హెచ్ ఎం టీవీ   8 (4%)
టీవీ 1             0 (0%)
జెమిని న్యూస్ 1 (0%)
మొత్తం ఓటులు   166



మ్యూజిక్ చానల్స్
మా  మ్యూజిక్ 19 (30%)
జెమిని  మ్యూజిక్  44 (69%)

మొత్తం ఓటులు 63


ఈ పోల్స్ ను 28/10/2010 నుండి నా బ్లాగులో నిర్వహించాను.

No comments:

Post a Comment