Sunday, June 5, 2011

టీ­వి9లో రెండోసారి పెరిగిన జీతాలు

టీ­వి9లో రెండు నెలల వ్యవధిలోనే జీతాలు రెండుసార్లు పెరిగాయి. గడిచిన మూడేళ్లుగా ఎవరికీ జీతాలు పెంచని టీ­వి9, ఈసారి ఉద్యోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెండుసార్లు పెంచింది. అందరికీ కాకుండా మొన్నటిసారి జీతాలు పెరిగి, అసంతృప్తితో వున్న వారిలో కొందరికి పెంచింది. అవుట్‌పుట్‌ డెస్క్‌లో కొందరికి, ­వీడియో ఎడిటింగ్‌, గ్రాఫిక్స్‌లో మరికొందరికి పెంచింది. ఈసారి మూడు వేల నుంచి ఐదువేల వరకు పెంచడంతో ఉద్యోగులు సంతోషంగా వున్నారు. 

Source: www.porutelangana.com

No comments:

Post a Comment