హైదరాబాద్: హింసాత్మక సంఘటనల దృశ్యాల నియంత్రణకు కేబుల్ టెలివిజన్ చట్టంలో మార్పులు తీసుకురానున్నారు. టివి ప్రసారాల నియంత్రణ అధికారాలను కొత్తగా ఏడు స్థాయిల్లో అధికారులకు అప్పగిస్తారు. ఇకపై డిఎస్పీ స్థాయి అధికారికి కూడా ఛానల్ నియంత్రణ అధికారాలు ఉంటాయి.
Source: www.sakshi.com
No comments:
Post a Comment