Friday, June 3, 2011

సాక్షి వర్సెస్‌ టీవీ9

సాక్షి టీవీ, టీవీ9 మధ్య వార్‌ జరుగుతుంది. ఏం వార్‌ అనుకుంటున్నరా. ఎస్‌ఎంఎస్‌ వార్‌. నిజంగా ఎస్‌ఎమ్‌ఎస్‌ వారే. ఈ వారం రేటింగ్స్‌లో మేల్‌ ఏబీసీ 25+ లో సాక్షి రేటింగ్‌ 2.76, టీవీ9 రేటింగ్‌ 2.44. ఈ మెసేజ్‌ను సాక్షి టీవీ వాళ్లు అన్నిచానళ్లకు పంపిన్రు. దీంతో టీవీ9 రేటింగ్‌ పడిపోయిందని ప్రచారం సాగుతుందని భావించిన టీవీ9 సీఎస్‌ మేల్‌ 15+ రేటింగ్స్‌ మెసేజ్‌ తయారుచేసి అన్ని చానళ్లకు పంపిన్రు. అందులో టీవీ9 రేటింగ్‌ 1.78, సాక్షి 1.68. ఎప్పుడూ బయటిచానల్‌ వాళ్లకు రేటింగ్స్‌ పంపని టీవీ9 ఈసారి పంపడంతో సమ్‌థింగ్‌ రాంగ్‌ అనే భావన కలిగింది తీరా ఎంక్వైరీ చేస్తే ఇదీ సంగతి. అన్నట్టు సాక్షి ఉద్యోగులు టీవీ9ను బీట్‌ చేసినమని పండగ చేసుకున్నరు. మస్త్‌ ఖుషీ చేసుకున్నరు. 

Source: www.porutelangana.com

No comments:

Post a Comment