Monday, June 13, 2011

డిస్కవరీలో ‘ది ఏవియేటర్స్‌’

దేశంలో ఎక్కువమంది ప్రేమికులు ఎంతో ఇష్టపడే డిస్కవరీ ఛానల్‌లో ‘ద ఏవియేటర్స్‌’ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. ఏవియేషన్‌ నిపుణులు ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన ఈ కార్యక్రమాన్ని జూన్‌ 14వ తేదీ మంగళవారం రాత్రి 9.30గంటలకు ప్రేక్షకులు తిలకించవచ్చని డిస్కవరీ ఛానల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 

Source: www.suryaa.com

No comments:

Post a Comment