Saturday, June 4, 2011

కుట్రలకు బలవుతున్న, బలైన జర్నలిస్టులకు శుభవార్త.. కొత్త చానల్‌ వచ్చేస్తుంది

సీమాంధ్ర, సోకాల్డ్‌ తెలంగాణ జర్నలిస్టుల కుట్రలకు బలవుతున్న, బలైన జర్నలిస్టు మిత్రులకు శుభవార్త, హైదరాబాద్‌ బేస్డ్ ఇంటర్నేషనల్‌ చానల్‌ త్వరలో వచ్చేసింది. ఆ చానల్‌ ఆల్‌రెడీ రిక్రూట్‌మెంట్‌ ప్రారంభించింది. ఇంగ్లీష్‌పై పట్టున్న తెలంగాణ జర్నలిస్టులు కళ్లుమూసుకుని అందులో జాయిన్‌ కావచ్చు. వివరాలకు జూన్‌ 1, 2, 3 తేదీల్లోని దక్కన్‌క్రానికల్ పేపర్‌ చూడండి. ఆల్‌ ది బెస్ట్ బ్రదర్స్‌.
Source: www.porutelangana.com

No comments:

Post a Comment