రేడియోలు, ఐప్యాడ్‌లు జేబుల్లో పెట్టుకెళ్లండం మామూలే. వెరైటీగా టీవీనే జేబులో పెట్టుకుంటే? ఆ వీలు కల్పించేదే The Shirtpocket Digital Television. దీని పరిమాణం నాలుగు అంగుళాలే. 480 x 272 రిజల్యుషన్‌లో వీడియోలు చూడొచ్చు. ఛానల్స్‌ని వెతికి పట్టుకోవచ్చు. స్పీకర్లతో పాటు, హెచ్‌ఫోన్ జాక్‌ని కూడా ఏర్పాటు చేశారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు గంటల వరకూ టీవీ చూడొచ్చు. ధర సుమారు రూ.9,000.
Source: thatstelugu.oneindia.in
No comments:
Post a Comment