పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, అందాల నటి త్రిష జంటగా నటిస్తున్న ‘తీన్‌మార్’ సినిమా శాటిలైట్ హక్కులు కళ్లు చెదిరే ధరకు అమ్ముడు పోయాయి. పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జెమిని టివి రు.5.5 కోట్లకు పొందింది. ‘తీన్‍మార్’ ఖచ్చితంగా తమ మనసుల్ని దోచుకుంటుందని పవర్‌స్టార్ అభిమానులు ఆశిస్తున్నారు. పవన్ పవర్ ఏమిటో రుచి చూసేందుకు వారు ఉవ్విళ్లూరుతున్నారు.
Source: medianx.tv
No comments:
Post a Comment