Wednesday, February 16, 2011

సన్ టివి యాడ్‌రేట్లు పెంచెన్

కళానిధిమారన్ ఆధ్వర్యంలోని ‘సన్‌టివి’ యాడ్‌రేట్లను పెంచుతోంది. తన నేతృత్వంలోని తెలుగు ఛానెల్స్‌లో పెరిగిన యాడ్ రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. జెమినీ టివిలో యాడ్ రేట్లు 6 నుంచి 13 శాతానికి పెరుగుతాయి. ఇక జెమిని మూవీస్, జెమిని మ్యూజిక్, జెమిని కామెడీ, ఖుషీ ఛానెల్స్‌లో ఈ రేట్లు 9 నుంచి 43 శాతానికి పెరుగుతాయట! ప్రొడ్యూసర్ నుంచి అందే స్లాట్ ఫీజులో కూడా పెరుగుదల ఉంటుంది. కన్నడ, మలయాళం ఛానెల్స్‌లోనూ యాడ్ రేట్లు పెరగనున్నాయి. పెరిగే యుగం అంటే ఇదేనేమో!!!

Source: medianx.tv

No comments:

Post a Comment