Wednesday, February 16, 2011

కలర్స్ అదుర్స్



ప్రైంటైంలో అనేకమందిని ఆకట్టుకొంటున్న ‘కలర్స్’ ఛానల్ ఓ కొత్త హారర్ సీరియల్‍కు శ్రీకారం చుడుతోంది.  ఈనెల 26నుంచి ప్రతి శనివారం రాత్రి 11 గంటలకు ప్రసారమయ్యే హారర్ సీరియల్ ఓ కొత్త ఒరవడిలో సాగనుంది. మొదటి దానిని రాత్రి 9 గంటలకు ప్రసారం చేద్దామనుకున్నా… దీనిని పిల్లలు చూస్తే సరికాదని భావించిన కలర్స్ యాజమాన్యం ఆ టైంను 11 గంటలకు మార్చింది. ఇప్పటికే ‘బాలికావధు’, ‘లాగీ తుజ్‍సే లగన్’, ‘ఫుల్వా’, ‘ముక్తిబంధన్’, ‘ఉతరన్’ వంటి సీరియల్స్‌తో లక్షలాది మందిని అలరిస్తున్న ‘కలర్స్’, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ఓ సుస్థిరస్థానం సంపాదించింది. ఇందులో ప్రసారం అవుతున్న ‘బాలికావధు’, సీరియల్ ‘మా’ ఛానల్‍లో ‘చిన్నారి పెళ్లికూతురు’ పేరిట తెలుగులో ప్రసారం అవుతోంది.
 
Source: medianx.tv

No comments:

Post a Comment