Wednesday, February 16, 2011

టెన్ స్పోర్ట్స్ బిజినెస్సే బిజినెస్ !

తన టీవీ ప్రొడక్షన్ బిజినెస్ ద్వారా టెన్‌స్పోర్ట్స్ ఛానల్ ఏడాదిలో తొంభై లక్షల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిందట! ప్రపంచ దేశాలలో క్రీడల పట్ల కోట్లాది మందికి ఉన్న అభిమానమే ఇందుకు కారణమని తేలింది. హాంకాంగ్‍లోని తమ ఎస్‌టీవీ కోసం ఈ ఛానల్ గోల్‍టీవీ 1,2 క్రీడాంశాలను ప్రసారం చేసింది. పశ్చిమాసియాలో మరో రెండు ఛానల్స్ కూడా టెన్‌స్పోర్ట్స్‌కు ఉన్నాయి. యుఎస్‌లోని విల్లోటీవీ ఇచ్చిన స్పూర్తితో తాము ముందుకు వెళ్తున్నామని ఈ ఛానల్ వర్గాలు తెలిపాయి. ఇండియన్ ప్రీమియర్‌లీగ్ (ఐపిఎల్) కోసం తిరిగి విల్లోటీవీ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

Source: medianx.tv

No comments:

Post a Comment